LIC IPO Update Details in Telugu
LIC IPO Update
ఎప్పుడెప్పుడని ఎదురుచూస్తున్న LIC IPO రానే వచ్చింది ,తక్కువ పెట్టుబడి ద్వారా ఇంటి వద్ద నుంచి అమౌంట్ ఇన్వెస్ట్ చేసి మంచి ప్రాఫిట్ అప్లై చేసి పొందవచ్చు , ఇండియాలో అతిపెద్ద అసెట్ మేనేజర్ స్టాక్ మార్కెట్లో అడుగుపెట్టనుంది .మే 4 న LIC IPO లాంచ్ అవ్వడానికి సిద్ద్ధం అయ్యింది అంతే కాకుండా పాలసీదారులకి మరియు ఉద్యోగస్తులకు షేర్ డిస్కౌంట్ ని ప్రకటించడం జరిగింది .. IPO కి సంబందించిన ముఖ్యమైన అంశాలను ఇప్పుడు తెలుసుకొందాం !
LIC IPO Important Strategies
1.మే 4 నుంచి మే 9 లోపు IPO ను ఇష్యూ పీరియడ్ గ ప్రకటించింది ,ఈ సమయంలో షేర్స్ ని మనం కనుగోలు చెయ్యవచు దీన్ని ఇష్యూ పీరియడ్ ( LIC IPO Issue Period ) అంటారు .
2. ఒక్కో షేర్ విలువ సుమారుగా Rs 902 – Rs 949 ( Share Price ) మధ్య ఉండవచ్చు.
కాబట్టి ఒక లాట్ 9 ( Lot ) ధర సుమారుగా గ Rs 13,500/- వుండవచ్చు అలాగే 15 షేర్స్ లభించవచ్చు.
3. LIC IPO పెట్టుబడిని Rs 21,000 Cr కోట్లగా ప్రకటించింది , IPO ప్రారంభంలోనే అతిపెద్ద అస్సెస్ ను ( LIC Asset ) LIC కలిగివుంది .
4. LIC పాలసీని కలిగిన సామాన్య వ్యక్తుల కొరకు 22,137,492 Equity Shares ( Net 1,864 – 1,968 Cr ) అందుబాటులో ఉంచింది ,వీరికి ఒక్కో షేర్ కనుగోలుపై Rs 60/- డిస్కౌంట్ అందిస్తుంది .
5. సంస్థలో పనిచేసే ఉద్యోగుల కొరకు 1,581,249 Equity Shares ( Net 1,36 – 143 Cr ) అందుబాటులో ఉంచింది ,వీరికి ఒక్కో షేర్ కనుగోలుపై Rs 45/- డిస్కౌంట్ అందిస్తుంది .
LIC IPO లో ఇన్వెస్ట్మెంట్ మంచిదా? కాదా ?
LIC IPO ఎలా అప్లై చెయ్యాలి? ( How to Apply LIC IPO )
IPO అప్లై చెయ్యడానికి మీ దగ్గర ఏదో ఒక Angle Broking, D Mart అకౌంట్ తప్పనిసరిగా ఉండాలి, IPO నేరుగా ఆన్లైన్ లో లేదా ఆఫ్ లైన్ లో అప్లై చెయ్యచ్చు,డాకుమెంట్స్ ప్రక్రియ నేరుగా వెబ్సైటు ద్వారా స్టెప్ బై స్టెప్ నిర్వహించబడుతుంది .
Very nice information sir thankus