Blog
Lic Jeevan Labh 736-తక్కువ ప్రీమియం చెల్లిస్తూ 13 లక్షలు పొందండి.
యల్ ఐ సి అధిక బోనస్ లు అందించే ప్లాన్స్ లో ఇధి కుడా ఒకటీ. ప్రాధమిక బీమా, వెస్టెడ్ సింపుల్…
LIC Single Premium Endowment plan 717- ఒక్కసారి కడితే చాలు 22 లక్షల రూపాయలు వస్తాయి
పిల్లలకు మీరు వారి యొక్క ఆర్ధిక భద్రతను బహుమతి గా అందించవచ్చు. ఈ ప్లాన్ (LIC Single Premium Endowment plan…
New Rules For SSYC & PPF from October 1-2024 In Telugu
ఇటువంటి సందర్భంలో మాత్రమే ఒక కుటుంబంలో 3 SSYC అకౌంట్స్ ఓపెన్ చేసుకోవచ్చు. (New Rules For SSYC & PPF…
LIC YUVA TERM PLAN-875 in Telugu-యువత కోసం ప్రత్యేకంగా.. పూర్తి వివరాలు ఇవే
LIC YUVA TERM PLAN-875 in Telugu లో ఒక పరిమితి కి మించి భీమా ను కొనుగోలు చేస్తారో వారికీ…
LIC New Endowment policy 714 Telugu – అద్భుతమైన పాలసీ, పూర్తి వివరాలు ఇవే
LIC New Endowment policy 714 Telugu, ఒక సేవింగ్స్-కమ్-ఇన్సూరెన్స్ పాలసీ. ఈ పాలసీ మీకు మరియు మీ కుటుంబానికి ఈ…
NPS Vatsalya Scheme in Telugu-పిల్లల కోసం కొత్త పధకం పూర్తి వివరాలు ఇవే
మీ పిల్లల భవిష్యత్ కోసం మంచి స్కీమ్ లో పెట్టుబడులు పెడదామని అనుకుంటున్నారా? అయితే నష్టభయం లేని ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ కోసం…
Unified Pension scheme in telugu – “అదిరిపోయే కొత్త పెన్షన్ స్కీమ్”
Unified Pension scheme in telugu – “యూనిఫైడ్ పెన్షన్ స్కీం” “యూనిఫైడ్ పెన్షన్ స్కీం”యూనిఫైడ్ unified pension scheme కేంద్ర…
IPPB Group Accident Insurance Policy
IPPB Group Accident Insurance Policy
18 నుంచి 65 సంవత్సరాల మధ్య గల వ్యక్తులు సంవత్సరానికి Rs 755 చెల్లించడం ద్వారా 15 లక్షల బీమాను మరియు పది రకాల ఇతర ప్రయోజనాలను అందించే విధంగా పోస్ట్ ఆఫీస్ ఒక కొత్త స్కీమ్ ను అందిస్తుంది. ఈ (IPPB Group Accident Insurance Policy) స్కీంకు అప్లై చేయడానికి పెద్దగా మీరు కష్టపడాల్సిన అవసరం ఉండదు. మీ దగ్గులో ఉన్న పోస్ట్ ఆఫీస్ లో ఐపిపిబి (ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్) ఎకౌంటు ఓపెన్ చేయాలి. ఇప్పటికే అకౌంట్ ఉంటే ఆన్లైన్లో నేరుగా ఓపెన్ చేయవచ్చు లేదా ఆఫ్లైన్లో ఏజెంట్ ద్వారా కూడా మీరు ఎకౌంటు ఓపెన్ చేయవచ్చు దీని కొరకు జస్ట్ మీ యొక్క ఆధార్ కార్డు, పాన్ కార్డ్ ,వాటర్ ఐడి ఉంటే చాలు దీంతోపాటుగా నామిని పేరు కూడా సబ్మిట్ చేస్తూ ఎకౌంటు ఓపెన్ చేయవచ్చు .
IPPB Group Accident Scheme Benefits:-
30 సంవత్సరాలు వయసు కలిగిన Mr.రాజేష్ అనే వ్యక్తి ఈ పాలసీని ఆన్లైన్లో లేదా ఆఫ్లైన్ లో కనుగోలు చేసి Rs 755/- వార్షిక ప్రీమియం చెల్లిస్తే ఈ కింద పేర్కొన్న విధంగా 10 రకాల ప్రయోజనాలు కలుగుతాయి అవేంటో ఒక్కక్కటిగా చూద్దాం!
1. ఆక్సిడెంట్ ప్రయోజనం ( Accidental Death Benefit)
పాలసీ తీసుకొన్న ఒక సంవత్సరం లోపు పాలసీదారుడు ప్రమాదం కారణం చేత మృతి చెందితే వెంటనే అతని కుటుంబానికి Rs 15,00,000 లక్షల ఆర్థిక సాయం ఈ స్కీమ్ ద్వారా అందివ్వడం జరుతుంది.
2. పర్మినెంట్ డిసబిలిటీ ప్రయోజనం ( Permanent Disability)
లMr.రాజేష్ కి ఆక్సిడెంట్ జరిగింది కానీ అదృష్టవశాత్తు జీవించే ఉన్నాడు అయితే ఆక్సిడెంట్ కారణంగా ఏ పని చేయలేని స్థితిలో ఉన్నాడు ఇటువంటి సమయంలో కూడా పర్మినెంట్ డిజిబిలిటీ రూపంలో 15 క్షలు రూపాయలు ఇమ్మీడియట్ గా క్లైమ్ రావడం జరుగుతుంది .
3. పర్మినెంట్ డిసబిలిటీ ప్రయోజనం ( Permanent Partial Disability )
ప్లాన్ లో ప్రీమియం చెల్లించే దశలో వ్యక్తి కనుక పూర్తి మానసిక వికలాంగానికి గురైతే అప్పుడు కూడా వ్యక్తి కుటుంబానికి 15 లక్షలు ఈ స్కీం ద్వారా లభించడం జరుగుతుంది .
4.IPD – Inpatient Department
పాలసీదారుడు సంక్లిష్ట పరిస్థితుల్లో అంటే ఏదైనా భయంకరమైన వ్యాధి లేదా అనారోగ్యం లేక మరేదైనా ఎమర్జెన్సీ శస్త్ర చికిత్స నిమిత్తం హాస్పిటల్ లో అడ్మిట్ అయితే కనీసం లక్ష రూపాయలు లేదా చికిత్సకి అయిన బిల్లు ఏది ఎక్కువ అయితే ఆ అమౌంట్ను అందివ్వడం జరుగుతుంది .
5. Broke Bone Treatment
అనుకోకుండా మిస్టర్ రాజేష్ కి ఏ కారణం చేతనైనా అది ఇంట్లోగానే లేక డ్రైవ్ చేసే సమయంలో లేదా పని చేసే చోట రిస్క్ జరిగి ఎముక విరిగిందని నిర్ధారణ జరిగితే బ్రేక్ బోనే ట్రీట్మెంట్ కొరకు వెంటనే ఒక 25 వేల రూపాయలు వెను వెంటనే ఇస్తారు.
6. Children Marriage Benefit
మిస్టర్ రాజేష్ ప్లాన్ లో కొంతకాలం డబ్బు చెల్లించిన తర్వాత అనుకోకుండా కాలం చేస్తే ఈ దశలో పెళ్లి వయసుకు వచ్చిన కూతురు కనుక రాజేష్ కుంటే ఆ అమ్మాయి యొక్క వివాహం నిమిత్తం ఒక లక్ష రూపాయలు ఈ స్కీం ద్వారా లభిస్తాయి .
6. Children Education Benefit
అంటే రాజేష్ ఎక్స్పైర్ అయ్యే సమయంలో అతను చదువుకున్న అమ్మాయి ఉంటే ఉన్నత చదువు కొరకు అత్యధికంగా 1 లక్ష రూపాయలు లేదా చదువు యొక్క ఫీజు ఎంత అయితే అంత ఆ అమౌంట్ ని చల్లని యొక్క ఎడ్యుకేషన్ కొరకు సంస్థ అందిస్తుంది.
ALSO READ
SBI Magnum Children&;s Benefit Fund Investment Plan -పిల్లల భవిష్యత్ కి మంచి స్కీమ్
7. Hospital Cash Benefit (హాస్పిటల్ క్యాష్ బెనిఫిట్)
ఏదైన అనారోగ్య సమస్య కారణంగా హాస్పిటల్లో అడ్మిట్ అయితే హాస్పిటల్ క్యాష్ బెనిఫిట్ రూపంలో రోజుకి 1500 రూపాయలు చొప్పున 15 రోజులు Rs 1,50,00 ఇస్తారు అదే ఒకవేళ వ్యక్తి ఐసీయులు అడ్మిట్ అయితే రోజుకి ₹2,000 వరకు ఈ లిమిట్ వర్తిస్తుంది .
8. Coma Benefit ( కోమా బెనిఫిట్ )
అంటే పాలసీదారుడు ఏ కారణం చేతనైనా సరే కోమాలోకి వెళితే కోమాలోకి వెళ్ళిన మూడు నెలల తర్వాత నుంచి ప్రతి వారం కూడా 15 వేల రూపాయల చొప్పున వరుసుగా 10 వారాలపాటు 150000 రూపాయల ఆర్థిక సహాయం లభిస్తుంది.
9. Pregnancy Expenses ( ప్రెగ్నెన్సీ బెనిఫిట్ )
ఒకవేళ ఈ ప్లాన్ ని ఒక మహిళకు కనుగోలు చేసినట్లయితే పై ప్రయోజనాలతో పాటు ప్రెగ్నెన్సీ సమయంలో అదనంగా ప్రతి రోజుకి ₹2,000 వరకు నగలు చెల్లించడం జరుగుతుంది.
10. Funeral Expenses ( అంత్యక్రియల బెనిఫిట్ )
దీనితో పాటుగా పాలసీదారుడు అంత్యక్రియల నిమిత్తం Rs 5000 రూపాయలు చెల్లించడం జరుగుతుంది. .
ఫిక్సడ్ డిపాజిట్ల పై వడ్డీ రేట్లను మళ్ళీ పెంచిన స్టేట్ బ్యాంక్ మళ్లీ – What is the FD interest rate in SBI today?
SBI స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో మనం కనీసం 7 రోజుల నుంచి అత్యధికముగా 10 సంవత్సరాల వరకూ డబ్బును…
post office interest rate – పోస్టాఫీస్ పథకాల్లో లేటెస్ట్ వడ్డీ రేట్లు.. ఏ స్కీమ్‌కి ఎంత? ఫుల్ లిస్ట్ ఇదే!
post office interest rate మీరు డబ్బులు దాచుకోవాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే గుడ్ న్యూస్ చాలా ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి.…