Town Cart Franchise Details In Telugu
పరిచయం – Town Cart Franchise
ఎప్పటికీ డిమాండ్ తగ్గని నిత్యావసర సరుకుల బిజినెస్ గ్రోసారీ బిజినెస్( Grocery Business). సూపర్ మార్కెట్ లపై ప్రజల ఆదరణ రోజురోజుకూ పెరుగుతుంది. కాబట్టి మంచి ఏరియాలో సూపర్ మార్కెట్ బిజినెస్ ను స్టార్ట్ చేసి, స్వయం ఉపాధి పొందాలనుకోవడం మంచి నిర్ణయమని చెప్పవచ్చు.
ఇకపోతే, సూపర్ మార్కెట్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నవారికి, మన తెలుగు రాష్ట్రాలలో ఈ మధ్య కాలం లో బాగా పాపులర్ సంస్థ అయిన టౌన్ కార్ట్ “Town cart” కంపెనీ బిజినెస్ అవకాశం కలిపిస్తుంది. Town cart అంటే ఒక సూపర్ మార్కెట్ తక్కువ పెట్టుబడి తో ఎక్కువ సదుపాయాలతో అందుబాటులో ఉన్నది.
టౌన్ కార్ట్ ప్రతిష్టత్మక ఈ కామర్స్ కంపెనీ, ప్రముఖ ఆన్లైన్ కిరాణా సూపర్ మార్కెట్ లలో ఒకటి మరియు మీరు ఈ కంపెనీ లో భాగస్వామ్యం పొందాలనుకొంటే Town Cart Franchise ని పొందవచ్చు. ప్రత్యేక తగ్గింపులు మరియు నూతన ఆఫర్ లను టౌన్ కార్ట్ అందిస్తుంది.
ఏరియా అర్హత – Site Eligibility Space
supermarket ను స్థాపించడం కొరకు 400చ. అడుగుల నుండి 4000చ. అడుగుల వరకు గల స్థలంలో లో, మీ బడ్జెట్ ను బట్టి సెటప్ చేసుకోవచ్చు. కమర్షియల్ స్పేస్ సైజ్ ను బట్టి ఇన్వెస్ట్మెంట్ ఆధారపడి ఉంటుంది. ఇలా మీకు, మీ ఏరియాలో లభించిన స్థలం ను బట్టి, సూపెర్మర్కెట్ ను ప్రారంభం చేసుకోవచ్చు.
ప్రయోజనాలు – Benefits
స్టోర్ ప్రారంభం కొరకు Rs 8,00,000/- రూపాయలను కంపెనీ కి జామచేయాలి.రాక్స్ , బిల్లింగ్ కౌంటర్లు , బిల్లింగ్ సిస్టం , weighing మెషిన్ , బార్ కోడ్ barcode ప్రింటర్ మొదలైనవి ఇస్తారు.దీనితో పాటుగా Rs 3,00,000/- రూపాయల విలువ గల స్టాక్ కు మీకు ప్రారంభం లోనే ఇస్తారు. ఇక్కడ ముఖ్య విషయం ఏమిటంటే, స్టోర్ స్పేస్ పెరిగే కొలది ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ పెరుగుతూ ఉంటుంది.
వీటిని కూడా చదవండి !
లాభాలు – Town Cart Commission
Town cart ఫ్రాంఛైజీ supermarket బిజినెస్ లో ఆదాయం విషయానికి వస్తే, సూపర్ మార్కెట్ లోని, మొత్తం అమ్మకాలపై పై 15% లాభం ఉంటుందని, కంపెనీ వారు తెలియచేస్తున్నారు.
ఉదాహరణ కు సూపర్ మార్కెట్ రోజువారి అమ్మకాలు Rs 50,000/- అనుకొంటే ఒకనెలా అమ్మకాలు వచ్చి 15 లక్షల రూపాయలు అవుతుంది.
అంటే ఆ నెలా మీ యొక్క ఆదాయం Rs 22,500/- అవుతుంది ఒకవేళ మార్కెట్ రోజువారి అమ్మకాలు Rs 1,00,000/- అనుకొంటే ఒకనెలా అమ్మకాలు వచ్చి 30 లక్షల రూపాయలు అవుతుంది.
ఆ నెల మీ ఆదాయం వచ్చి Rs 30,000/- అవుతుంది, ఈ విధంగా మార్కెట్ అమ్మకాలపై ఆదాయం ఆదారపడి ఉంటుంది.
అనుభవం – Experience
ఈ బిజినెస్ ప్రారంభం చేయడానికి సూపర్ మార్కెట్ బిజినెస్ లో అనుభవం, అవగాహనలేని వారు కూడా, ఈ town cart Franchise ఫ్రాంఛైజీ తీసుకోవచ్చు.
సంప్రదింపులు – Contact
I’m interest super marekat
All the best sir
I am interested
I am interested