SBI Magnum Children’s Benefit fund in Telugu
SBI Magnum Children’s Benefit Fund Investment Plan
దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్భణ రేట్ ను దృష్టిలో వుంచుకొని పిల్లల యొక్క విద్య వున్నత చదువులు మరియు వివాహం కొరకు ఎస్ బి ఐ మాగ్నమ్ చిల్డ్రన్ బెనిఫిట్ ఫండ్ మీకు సహాయపడవచ్చు . ఇది ఒక ఓపెన్ ఎండెడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ స్కీం , కాబట్టి స్టాక్ మార్కెర్ట్లో ఎక్కువ మొత్తం పెట్టుబడి నిర్వహిస్తుంది మరియు ఎప్పుడు కావాలంటే అప్పుడు స్కీం నుంచి ఎగ్జిట్ అయ్యి అమౌంట్ ని విత్డ్రావాల్(Withdrawal) చెయ్యవచు .ఈ మధ్యనే 2020సెప్టెంబర్ న ఈ స్కీం(SBI Magnum Children’s Plan) ను లాంచ్ చెయ్యడం జరిగింది , డేట్ & మనీ మార్కెట్ అలాగే ఈక్విటీ లో ఏక్కువ మొత్తం లో ఇన్వెస్ట్ చెయ్యడం వల్ల దీర్ఘకాలంలో ఎక్కువ లాభాలను మనం ఆశించవచ్చు .

SBI Magnum Features:
1.ఈ స్కీం యొక్క ప్రస్తుత నెవ్ వేల్యూ వచ్చి 22.59.
2. స్కీం ప్రారంభం అయినప్పటినుంచి అవేరేజ్ రిటర్న్స్ సుమారుగా 125.96.
3. ఎస్ బి ఐ మాగ్నమ్ చిల్డ్రన్ బెనిఫిట్ ఫండ్ చిల్డ్రన్సం పాలసీ కావడం చేత 5 సంవత్సరాల లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది.
4. ఈ స్కీంని రెగ్యులర్ మరియు డైరెక్ట్ ,రెండు రకాలుగా కనుగోలు చెయ్యవచు.
5. సిప్ ( SIP ) నెల వారి రూపంలో కనీసం Rs 1,000 నుంచి అత్యధికమంగా ఎంతైనా డిపాజిట్ చెయ్యవచు , కనీస లంప్స్యూమ్ ( Lump sum ).
6. సింగల్ డిపాజిట్ Rs 5,000 ఆపై Rs 1,000 ని కలుపుతూ ఎంతైనా అమౌంట్ ఒక్కసారే ఇన్వెస్ట్ చెయ్యవచు .
7. అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ పై ఎటువంటి ఎంట్రీ లోడ్ వర్తించదు కానీ ఎగ్జిట్ లోడ్ చర్గెస్ క్రింది విధంగా వర్తిస్తాయి.
స్కీం ప్రారంభించిన సంవత్సరం లోపు 2 %.
నుంచి సంవత్సరాల లోపు గా ఎగ్జిట్ లోడ్ చర్గెస్ వర్తిస్తాయి .
8. స్కీం యొక్క అసెట్ వేల్యూ సుమారుగా 459.57 ( 31 March 2022 ).
SBI Magnum Best Scheme Details:
TYPES OF SCHEME | OPEN - ENDED |
Launch Date | September 29, 2020 |
Present NAV (27 Jun 2022) | 22.122 |
Benchmark | Crisil Hybrid 35+65 Index |
Total Asset | 493 Cr.. |
Minimum Sip Investment | 500 P/M |
Minimum Lump Investment | 5000 one time |
Locking Period | 5 Years |
Expensive Ratio | 1.20% (As on 31 may 2022) |
Risk parameter | High |
Loading Charges | Entry load nill; Exit load -Below 1 Year-3%, Beloe 2 years-2%, 3 Years after-1%. |
Fund Managers | Mr. Ajuha & Mr.Srinivasan & Mohit Jaln |
Categiri Average | 1.18% |
Purpose of Scheme | Solution Oriented |
Category – కేటగిరీ
SBI Magnum Children Benefit Investment ప్లాన్ సొల్యూషన్ ఓరియంట్ కేటగిరీకి చెందినది, ఏదైనా ఒక ఆర్థిక లక్ష్యం నెరవేర్చే స్కీమ్.
Absolute Scheme Return – లాభాలు
PERIOD OF YEARS | RETURNS |
Last 1 Year | 78.10 |
Last 6 Months | 34.26 |
Since Launched Scheme | 93 |
Asset Allocation – ఇన్వెస్ట్మెంట్ కేటాయింపులు
ఈక్విటీ ( Equity Funds ) = 79.21%
డెట్ ( Debt Funds ) = 2.13%
ఇతర ఫండ్స్ ( Other ) = 18.66%
Fund Allocation – ఫండ్ కేటాయింపులు
లార్జ్ కాప్ ( Large Cap Funds ) = 13.24%
మిడ్ కాప్ ( MID Cap Funds ) = 3.82%
స్మాల్ కాప్ ( Small Cap Funds ) = 31.52%
గవర్నమెంట్ ( Govt. Securities ) = 2.13%
డెట్ ఇన్వెస్ట్ ( Debt Invest ) = 2.13%
Top 10 Holdings of SBI Magnum Direct Plan –
NAME OF THE STOCK | TYPE OF SECTOR |
Dodla Dairy Ltd. | Dairy products |
Netflix | Foreign equity |
Aether Industries Ltd. | Chemicals speciality |
Gokaldas Exports Ltd. | Fabrics and garments |
HDFC Bank Ltd. | Banks |
Mediplus Health Services Ltd. | Speciality retail |
CSB Bank Ltd. | Banks |
Avanti Feeds Ltd. | Animal feed |
Hawkins Cookers Ltd. | Consumer products |
G R Infra projects Ltd. | Construction civil |
Important Parameters
• Expense Ratio ( ఎక్సపెన్సె రేషియో )
• Loadings ( లోడింగ్స్ )
• Alpha Ratio ( ఆల్ఫా రేషియో )
• Beta Ratio ( బీటా రేషియో )
• SD Ratio ( స్టాండర్డ్ రేషియో )
• Sharp Ratio ( షార్ప్ రేషియో )
• Fund Manager ( ఫండ్ మేనేజర్ )
Also Read
SBI Annuity Deposit Scheme In Telugu ప్రతి నెలా Rs.9,677/- రూ ||లు 3 సంవత్సరాల వరకు పొందండి
SBI Mitra SIP Telugu &#డబల్ బెనిఫిట్ స్కీం ప్రతీ నెల Rs 6000/- జీవితాంతం
LIC Bima Jyoti 860 – బోనస్ 100 శాతం గ్యారెంటీ, 5 సంవత్సరాలు ప్రీమియం మాఫీ &
Fund House Contact :-
SBI Funds Management Pvt. Ltd.
9th Floor, Crescenzo, c-38 & 39, G Block, Bandra
Kurla Complex, Bandra ( East), Mumbai 400051
Tel no: 022-61793000
Fax no: 202-67425687
Website:https://www.sbimf.com/
SBI Fund s Management :
1. ఆల్ఫా రేషియో ( Alfa Ratio ):
మ్యూచువల్ ఫండ్ నిర్ధారణ లో ఆల్ఫా రేషియో అత్యంత ముఖ్యమైనది. ప్రతీ మ్యూచువల్ ఫండ్ కి ఒక బెంచ్ మార్క్ తప్పనిసరిగా ఉంటుంది. ఆల్ఫా రేషియో ఎంత ఎక్కువ ఉంటే అంత మంచి స్కీం గా మనం నిర్ధారణ చెయ్యవచ్చు, సాధారణంగా ఆల్ఫా రేషియో 0% గా ఉంటుంది.. ఆపై ఆల్ఫా రేషియో పాజిటివ్ గా ఉంటే ఫండ్ మంచి పెర్ఫార్మన్స్ ను, నెగెటివ్ గా ఉంటే లాస్ పెర్ఫార్మన్స్ ను మనం సులువుగా తెలుసుకోవచ్చు.
2. బీటా రేషియో ( Beta Ratio ):
బీటా రేషియో యొక్క మూమెంట్ నేరుగా మార్కెట్ వాలటిలిటీ తో సంబంధం కలిగి ఉంటుంది. ఒక మంచి లేదా ఆదర్శం అయిన బీటా వేల్యూ 1 గా నిర్ణయిస్తారు.
1 లేదా అంతకంటే తక్కువ బీటా వాల్యూ వున్నా ఫండ్ బెట్టర్ రిటర్న్స్ తోపాటు రిస్క్ శాతం కూడా తక్కువ ఉంటుంది. తక్కువ రిస్క్ కలిగిన మ్యూచువల్ ఫండ్ లో పెట్టుబడి పెట్టాలనుకొనే వారు తక్కువ బీటా రేషియో ఉన్న మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్ చెయ్యడం ఉత్తమం.
3. షార్ప్ రేషియో ( Sharp Ratio ):
ఒకటి లేదా అంతకంటే ఎక్కువ మ్యూచువల్ ఫండ్ లను కంపేర్ చెయ్యడంలో ఈ షార్ప్ రేషియో సహాయపడుతుంది. కేవలం ఒక ఫండ్ యొక్క షార్ప్ రేషియో ద్వారా మీరు ఖచ్చితంగా ఊహించలేరు ఆ ఫండ్ యొక్క పెర్ఫార్మన్స్ ను.
షార్ప్ రేషియో మ్యూచువల్ ఫండ్ యొక్క రిస్క్ అడ్జస్టడ్ రిటర్న్ ను అంచనా వేయడంలో ఉపయోగ పడుతుంది. షార్ప్ రేషియో ఎక్కువ గా ఉన్న మ్యూచువల్ ఫండ్స్ ను గుడ్ మ్యూచువల్ ఫండ్స్ గా పరిగణిస్తారు.
4. స్టాండర్డ్ డివైయేషన్ రేషియో – (SD Ratio):
ఏదైనా మ్యూచువల్ ఫండ్ యొక్క పెర్ఫార్మన్స్ కి సంబందించిన ఒక రేంజ్ ను స్టాండర్డ్ డివైయేషన్ రేషియో తెలియచేస్తుంది. దీని అర్ధం కనీసం లో కనీసం, మరియు అత్యధికం లో అత్యధికముగా ఎంత రిటర్న్స్ ను అందివ్వగలదు.
స్టాండర్డ్ డివైయేషన్ రేషియో తక్కువగా ఉంటే వోలాటాలిటీ , మరియు రిస్క్ శాతం తక్కువగా ఉంటుంది. ఒకవేళ స్టాండర్డ్ డివైయేషన్ రేషియో ఎక్కువ గా ఉంటే వోలాటాలిటీ , మరియు రిస్క్ శాతం ఎక్కువ గా ఉంటుంది అంటే ఓవరాల్ గా SD రేషియో ఎంత తక్కువ ఉంటే అంత మంచి మ్యూచువల్ ఫండ్ గా భావించవచ్చు.
ఎస్.బి.ఐ. మాగ్నమ్ లో తరుచుగా అడిగే ప్రశ్నలు(Questions & Answers):
1). ఎస్బిఐ మాగ్నమ్ చిల్డ్రన్స్ బెనిఫిట్ ఫండ్ అంటే ఏమిటి (What is SBI Magnum children’s benefit fund)?
2). ఎస్బిఐ మాగ్నమ్ చిల్డ్రన్స్ మంత్లీ ఇన్కమ్ ప్లాన్ అంటే ఏమిటి (What is SBI Magnum monthly income plan)?
3). ఎస్బిఐ మాగ్నమ్ బ్యాలెన్స్ ఫండ్ మంచి స్కిమేనా (Is SBI Magnum balance fund good)?
4). ఎస్.బి.ఐ లో ఏ సిప్ మంచిది (Which sip is best in SBI)?
![]() |
ReplyForward
|