Star Health Medi Classic Gold Plan in Telugu
Health Medi Clasic Gold Plan
భారతదేశం లోనే అతి పెద్ద ఆరోగ్య భీమ సంస్థ. ఇది వ్యక్తిగతమైన పాలసీ మరియు కంపెనీకి పాలసీ ధారుడుకి మధ్య 3 వ వ్యక్తి (Third Party) లేకుండా ప్రత్యక్షంగా కంపెనీ ఏ పర్యవేక్షిస్తుంది. మన దేశంలో ఈ స్టార్ హెల్త్ మెడి క్లాసిక్ గోల్డ్ ప్లాన్(Star Health Medi Classic Gold Plan) యొక్క నెట్వర్క్ కేర్ ఆస్పత్రిలు 10000 కు పైగా వున్నాయి.
ఈ స్టార్ హెల్త్ మెడి క్లాసిక్ గోల్డ్ ప్లాన్ లో అన్ని రకాల అనారోగ్యాలకు మరియు మెడికల్ బిల్స్( Medical bills), స్కాన్(Scan), ఎక్స్ రే(X Rey) మొదలగు వాటితో పాటుగా అన్ని రకాల వ్యాధులకు, యాక్సిడెంట్స్ కు ట్రీట్మెంట్, రూం రెంట్(Room Rent), ఈ ప్లాన్ అన్ని సంవత్సరాల వయసు గల వ్యక్తులకు ఉపయోగపడుతుంది.
బెనిఫిట్స్ (Benefits):
హాస్పటల్ రూం రెంట్ (hospital room rent):
స్టార్ హెల్త్ మెడి క్లాసిక్ గోల్డ్ ప్లాన్(Star Health Medi Classic Gold Plan) ప్లాన్ తీసుకున్న వ్యక్తి అనారోగ్యం నిమిత్తం హాస్పిటల్ లో చేరితే రోజుకి ప్రైవేట్ సింగిల్ A/C రూం రెంట్( private single A/C room rent) కు అయ్యే కర్చు మొత్తం కంపెనీ చెల్లిస్తుంది కానీ ఈ ప్లాన్ లో 5 లక్షలు కంటే ఎక్కువ భీమా ను తీసుకున్న వ్యక్తికి మొత్తం రూం రెంట్(Room Rent) ను చెల్లిస్తుంది, 5 లక్షలు కంటే తక్కువ భీమా తీసుకున్న వ్యక్తికి 5000 రూపాయలు మాత్రమే చెల్లిస్తుంది.
ప్రీ హాస్పిటలైజేషన్ ( pre Hospitalization): పాలసీ దారుడు చికిత్స కోసం హాస్పిటల్ లో చేరే నెల (30 days) రోజుల ముందు వరకు చేయించిన యెక్స్ రే (X-ray), స్కాన్ (Scan) మొదలైన వాటికి బిల్ క్లైమ్(Bill claim) చేసుకోవచ్చు.
పోస్ట్ హాస్పిటలైజేషన్ (Post Hospitalization): ప్లాన్ తీసుకున్న వ్యక్తి హాస్పిటల్ నుండి ఇంటికి వెళ్ళిన 2 నెలల (60 days) వరకు అయ్యే మెడికల్ బిల్స్ (Medical Bills) మొదలైన వాటికి అమౌంట్ నీ కంపెనీ ఇస్తుంది.
ఇతర వైద్య ఖర్చులు (Other Medical Expenses): బ్లడ్ (Blood), ఆక్సిజన్ (Oxygen), మందులు (Drugs), రేడియోతెరఫీ (Radiotherapy), సంప్రదించుట (Consulting) మొదలైన అన్ని ఫీసేస్ (Fesses) నీ కంపెనీ ప్రొవైడ్ (Provide) చేస్తుంది.
డే కేర్ ట్రీట్మెంట్ అల్సో క్లైమ్(Day Care Treatment Also Claimed): కొన్ని ట్రీట్మెంట్స్ అనగా కంటికి సంబంధించినవి, ఒక రోజు మాత్రమే చేయించుకునే ట్రీట్మెంట్స్ కి కూడా అయ్యే ఖర్చును కంపెనీ ఇస్తుంది.
అంబులెన్స్ ఛార్జ్ (Ambulance Charges):కొన్ని అత్యవసర సందర్భాలలో హాస్పిటల్ కి వెళ్ళడానికి అంబులెన్స్ అవసరం అవుతుంది దీన్ని దృష్టిలో వుంచుకొని పాలసీ తీసుకున్న వ్యక్తికి ఈ కంపెనీ సంవత్సరానికి 2000 రూపాయలను అంధిస్తుంది.
న్యూ బోర్న్ బేబీ కవరేజ్ ఫెసిలిటీ (New Born Baby Coverage Facility):
ఈ స్టార్ హెల్త్ మెడి క్లాసిక్ గోల్డ్ ప్లాన్ లో అప్పుడే పుట్టిన బేబీ కి కూడా వర్తిస్తుంది.దీనికి కంపెనీ కొన్ని నియమాలను సూచిస్తుంది. అవి 1) బేబీ జన్మించే (Born) సమయానికి తల్లి (Mother) అప్పటికే ఒక సంవత్సరం నుండి ఈ ప్లాన్ తీసుకుని వుండాలి.
షేరెడ్ ఎకామిడేషన్ అవైలబుల్ (Shared accommodation available): 3 Lak – 4 Lak = Rs 500
డొమిసిలియరీ హాస్పిటలైజేషన్(Domiciliary Hospitalization): మనం ఇంటివద్దనే ఉండి ట్రీట్మెంట్ చేయించుకున్నా సరే ఈ ప్లాన్ వర్తిస్తుంది కానీ ట్రీట్మెంట్ తీసుకున్న 3 రోజుల తర్వాత నుండి ఈ ప్లాన్ వర్తిస్తుంది. అందువల్ల మనం ట్రీట్మెంట్ ప్రారంభించే మొదటి రోజు కంపెనీని సంప్రదించాలి.
రిబేట్ (Discount):ఈ పాలసీ నీ కుటుంబంలో ఒకేసారి 2 లేదా అంతకంటే ఎక్కువ మంది తీసుకోవడం వల్ల వారు కట్టే ప్రీమియం పై 5% రిబేటు (Discount) ఇవ్వబడుతుంది.
అర్హతలు(Eligibility):కనీస వయసు( Minimum age):16 సంవత్సరాలు పాలసీ పీరియడ్ (Policy Period) 1 లేదా 2 సంవత్సరాలు ( ప్రాథమిక భీమా రెట్టింపు అయ్యేవరకు కొనసాగించవచ్చును).
ఇవి కూడా చదవండి(Also Read)
LIC Bima Jyoti 860 – బోనస్ 100 శాతం గ్యారెంటీ, 5 సంవత్సరాలు ప్రీమియం మాఫీ
SBI Life Poorna Suraksha Plan & Rs 314 /- రూపాయలకే రెండు పాలసీలు,Benefits,Eligiblity,Features
Top 7 Best Term Insurance Plans In 2022 Telugu – Rs1,000/- లోపే కోటి రూపాయల భీమా& అర్హత
ప్రాథమిక భీమా ( Basic Sum Assured): కనీసం – 3 లక్షల రూపాయలు
ఉదాహరణ: రామ్ వయసు : 35 సంవత్సరాలు
ఈ స్టార్ హెల్త్ మెడి క్లాసిక్ గోల్డ్ ప్లాన్ తీసుకునే వారు కచ్చితంగా తెలుసుకోవాల్సినవి:
కేటరాక్ట్ ట్రీట్మెంట్ అమౌంట్ లిమిట్స్(Cataract Treatment Amount Limits):
చాలామంది కి కంటి శుక్లాల ఆపరేషన్ జరుగుతుంది. వారికి కూడా ఈ ప్లాన్ రూపంలో అమౌంట్ నీ అందజేస్తారు. ప్రాథమిక భీమా 3 Lak – 5 Lak అయితే ఒక కంటి(Eye) కి Rs 30000, 2 కళ్ళకి అయితే Rs 40000. Rs 40000, Rs 50000. ప్రాథమిక భీమా 20 Lak – 25 Lak అయితే – Rs 45000, Rs 60000. నాన్ అల్లోపతి ట్రీట్మెంట్ అందుబాటులో వుంది.
నో క్లైమ్ బోనస్ అప్ టు 100% ఆఫ్ భీమా( No Claim Bonus up to 100% of BSA):
ఈ ప్లాన్ తీసుకున్న మొదటి సంవత్సరం ఎటువంటి అనారోగ్యం రాకపోతే ప్రీమియం అనవసరం గా పోయింది అని బాధపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే అదే ప్రీమియం కి వున్న ప్రాథమిక భీమా ను 25% పెంచి 2 వ సంవత్సరం కూడా కొనసాగుతుంది. ఇలాగే తరువాత సంవత్సరం అదే ప్రీమియం తో ప్రాథమిక భీమా ను 20% పెంచి కొనసాగిస్తారు. ఇలా ప్రాథమిక భీమా రెట్టింపు అయ్యేంతవరకు ఈ ప్లాన్ కొనసాగుతూనే వుంటుంది(5 లక్షల కు తీసుకున్న భీమా 10 లక్షలు అయ్యేవరకు)
సైకియాట్రిక్ & సైకోసోమాటిక్ (Psychiatric & Psychosomatic): ప్రస్తుత కాలంలో మానసికమైన ఇబ్బందుల వల్ల సైకియాట్రిక్ వైద్యుల వద్దకు వ్వెళ్ళడం జరుగుతుంది అందువల్ల మొదటి 5 సంప్రదింపులకు అమౌంట్ (Consultant fees) ను కంపెనీ అందజేస్తుంది.
అడిషనల్ పాలసీ ఫర్ రోడ్ యాక్సిడెంట్స్(Additional Sum Assured for Road Accident):
ఈ స్టార్ హెల్త్ మెడి క్లాసిక్ గోల్డ్ ప్లాన్ తీసుకున్న వ్యక్తికి యాక్సిడెంట్స్ జరిగితే ప్రాథమిక భీమా కు 50% అమౌంట్ కలిపి కంపెనీ కి బిల్ క్లైమ్(Bill claim) చేసుకోవచ్చు అయితే ప్రమాదం సంభవించే సమయం లో పాలసీ దారుడు 1)మోటార్ వెహికల్( Two wheeler) పై వుండాలి. 2) కచ్చితంగా హెల్మెట్(Helmet) ధరించి వుండాలి.
వెయిటింగ్ పీరియడ్ (Waiting period):ఈ ప్లాన్ లో ఇది ఒక మంచి బెనిఫిట్. పాలసీ తీసుకున్న 30 రోజుల తరువాత నుండి ప్లాన్ లో లభించే ప్రయోజనాలు అందుబాటులోకి వస్తాయి కానీ ప్లాన్ తీసుకున్న మరుసటి రోజు యాక్సిడెంట్ జరిగితే ఈ ప్లాన్ వర్తిస్తుంది. యాక్సిడెంట్ కి మాత్రం ఈ ప్లాన్ లో వెయిటింగ్ పీరియడ్ మినహాయింపు ఇచ్చారు.
ప్రీ ఎక్సిస్టింగ్ డీసిజ్స్ (Pre Existing Diseases): ఈ పాలసీ తీసుకున్న సమయం నుండి కాక ముందే ఏమైనా వ్యాధులు వుంటే వాటిని ఈ ప్లాన్ ద్వారా ట్రీట్మెంట్ ఫెసిలిటీ (Treatment Facility) పొందేందుకు పాలసీ దారుడు 48 (Months) నెలలు ఆగవల్సి వుంటుంది. ఆ తరువాత ప్లాన్ ద్వారా ట్రీట్మెంట్ కొనసాగించవచ్చు.
ఆటోమేటిక్ రీస్టోరేషన్ (Automatic Restoration): ఒక సంవత్సరం లో ఒక రకమైన వ్యాధికి ట్రీట్మెంట్ తీసుకున్న తరువాత వేరే రకమైన అనారోగ్యానికి ట్రీట్మెంట్ కోసం పాలసీ నీ పునరుద్ధరణ ( Restoration) అదే ప్రీమియం కి చేసుకోవచ్చు.
సూపర్ రీస్టోరేషన్ (super Restoration): ఒకే రకమైన అనారోగ్యానికి ఒకసారి మాత్రమే ఈ ప్లాన్ లో ట్రీట్మెంట్ తీసుకోవాలి కానీ ఈ సూపర్ రీస్టోరేషన్ ద్వారా ఒక అనారోగ్యానికి 2 సార్లు ట్రీట్మెంట్ తీసుకోవచ్చు.
అడిషనల్ ఆప్షనల్ కవరేజ్ (Additional Optional Coverage):
1) క్యాష్ ఫెసిలిటీ (Cash Facility):ఈ సదుపాయం ( Facility) ద్వారా హాస్పటల్ లో ట్రీట్మెంట్ కోసం జాయిన్ (Join) అయిన పాలసీ దారుడుకి రోజుకి 1000 రూపాయలు చొప్పున సంవత్సరానికి 14000 రూపాయలు పాలసీ తీసుకున్న వ్యక్తికి అందజేయబడుతుంది.
2)పేషంట్ కేర్ ఫెసిలిటీ (Patient Care Facility):ఈ పాలసీ తీసుకున్న ఒక 60 సంవత్సరాలు లేదా అంత కన్నా ఎక్కువ సంవత్సరాలు కల్గిన వ్యక్తి హాస్పిటల్ లో జాయిన్ (Join) అయితే అతని భద్రత దృష్ట్యా నర్స్ (Nurse) ను నియమించుకోవడానికి రోజుకి 400 రూపాయలు చొప్పున 14 రోజులకు amount ను కంపెనీ ఇస్తుంది. గమనిక: ఈ ప్రయోజనాల కోసం పాలసీ దారుడు అదనంగా ప్రీమియం ను చెల్లించాల్సి వుంటుంది.
ఉచిత ఆరోగ్య నిర్ధారణ పరీక్ష సదుపాయం (Free Health Check Up Facility):
తీసుకున్న ప్రాథమిక భీమా ఆధారంగా హెల్త్ చెకప్ (Health Check Up) కోసం సంవత్సరానికి కొంత అమౌంట్ ను కంపెనీ ఇస్తుంది. 3 Lak – 5 Lak తీసుకున్న వ్యక్తి కి Rs 1500,
కో- పేమెంట్ ( Co-Payment):ఈ సదుపాయం ద్వారా 60 లేదా అంతకన్నా ఎక్కువ వయసు కల్గిన వ్యక్తి కి ట్రీట్మెంట్ నిమిత్తం 10% అమౌంట్ మాత్రమే పాలసీ తీసుకున్న వ్యక్తి చెల్లిస్తారు మిగిలిన 90% అమౌంట్ ను కంపెనీ మనకు అంధిస్తుంది.
|
|