ABSLI Life Shield Plan in Telugu
ABSLI Life Shield Plan
ఈ ప్లాన్ తీసుకున్న వ్యక్తి ప్రమాదానికి గురైతే ఆర్థికంగా ఇబ్బంది పడకుండా కుటుంబానికి కవరేజ్ నీ అందిస్తుంది అలాగే తీవ్రమైన అనారోగ్యానికి లేదా శాశ్వత అంగ వైకల్యం పొందితే ప్రీమియం మాఫీ(Mafi) జరుగుతుంది. జాయింట్ లైఫ్ ప్రొటెక్షన్(Joint Life Protection), రైడర్స్ (Riders), సమ్ అసురేడ్(Sum Assured) తగ్గించడం, పెంచడం మొదలైన ప్రయోజనాలను మన అవసరాలకు అనుగుణంగా నిర్ధారించబడినవి.
దేశం లోనే అతి పెద్ద భీమా సంస్థలలో ఒక్కటైన ఆదిత్య బిర్లా కంపెనీ అనేక రకాల బీమా లను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇప్పుడు ABSLI Life Shield Plan(ఎ.బి.ఎస్.ఎల్.ఐ life షీల్డ్ ప్లాన్) అనే టర్మ్ (Term) ప్లాన్ ను ప్రవేశపెట్టింది. ఈ టర్మ్ ప్లాన్ లో 8 రకాల ఆప్షన్స్ (Options) నీ కల్పించడం జరిగింది.
ఈ ప్లాన్ లో ప్రయోజనాలు(Benefits):1)ఈ ప్లాన్ ఒక టర్మ్ ఇన్సూరెన్స్ గా పనిచేస్తుంది.
ABSLI మరి కొన్ని బెనిఫిట్స్:
డెత్ బెనిఫిట్ (Death Benefit):ఈ పాలసీ తీసుకున్న వ్యక్తి కి ప్రమాదం(మరణిస్తే) జరిగితే ప్రాథమిక బీమా మొత్తం నామినీ కు ఇస్తారు. సింగిల్ ప్రీమియం (Single Premium) ఎంచుకుంటే.. A) పాలసీ దారుడు మరణిస్తే అతడు చెల్లించిన సింగిల్ ప్రీమియం కు 125% (లేదా)
టెర్మినల్ ఇల్మెస్ బెనిఫిట్(Terminal Illness Benefit):పాలసీ దారుడు అనారోగ్యానికి గురైతే భవిష్యత్ ప్రీమియం మాఫీ చేస్తారు అయితే అనారోగ్యం కారణంగా మనకు కొంత అమౌంట్ ఇస్తారు పాలసీ దారుడు మరణిస్తే ఇల్నీస్ అమౌంట్ తగ్గించుకుని మిగతా అమౌంట్ ఇస్తారు.
ప్రీమియం మినహాయింపు(Wavier of Premium): పాలసీ వ్యవధిలో మీరు క్రిటికల్ ఇల్నేస్(Critical Illness) లేదా శాశ్వత అంగవైకల్యం (Permanent Disability) గురైతే ప్రీమియం చెల్లించే అవసరం లేదు. ఈ ప్రయోజనం పొందడం కొరకు ఆప్షన్ 2,4,6 & 8 ను ఎంచుకోవాలి.
జాయింట్ లైఫ్ ప్రొటెక్షన్(Joint Life Protection): ఈ ABSLI Life Shield Plan(ఎ.బి.ఎస్.ఎల్.ఐ లైఫ్ షీల్డ్ ప్లాన్) మీకు మరియు మీ భార్య తో పాటుగా ఇద్దరు వ్యక్తులకు కలిపి ఒకే బీమా కింద తీసుకోవచ్చు. ఈ బీమా ను 2 భాగాలుగా చెల్లిస్తారు దీనికోసం కనీసం 50 లక్షల పాలసీని తీసుకోవాల్సి ఉంటుంది.
ప్రాథమిక బీమా తీసుకున్న వ్యక్తి మరణిస్తే : 2 వ వ్యక్తికి 50% బీమా అమౌంట్ నీ ఇస్తారు. మిగిలిన 50% బీమా కు ప్రీమియం చెల్లించాలి కానీ ప్రీమియం అమౌంట్ కూడా తగ్గుతుంది. ఒకవేళ 2 వ వ్యక్తి కూడా మరణిస్తే 2 వ్యక్తి బీమా అమౌంట్ మాత్రమే నామినీ కి అందజేస్తారు. ఈ పాలసీ లో 2 వ వ్యక్తి మొదట మరణిస్తే: బీమా లో 50% అమౌంట్ ప్రాథమిక బీమా వ్యక్తి కి ఇస్తారు ప్రీమియం తగ్గుతుంది. అమౌంట్ తగ్గుతుంది. ప్రాథమిక బీమా వ్యక్తి మరణిస్తే నామినీ కి 50% అమౌంట్ ఇస్తారు. గమనిక(Note): మీరు ఆప్షన్1 లేదా 2 ను ఎంచుకుంటే మీ వివాహం లేదా, 1 లేదా 2 పిల్లలు పుట్టిన తరువాత బీమా ను పెంచుకోవచ్చు దీనికి అనుగుణంగా ప్రీమియం కూడా పెరుగుతుంది.
షరతు(Condition):A)పైన వివరించిన విధంగా ప్లాన్ లో బీమా ను పెంచడానికి పాలసీ దారుడు వయసు 50 సంవత్సరాలు మించకూడదు. ఈ ఎ.బి.ఎస్.ఎల్.ఐ లైఫ్ షీల్డ్ ప్లాన్ మీరు జాయింట్ లైఫ్ ప్రొటెక్షన్ ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకుంటే కనీసం 50 లక్షల పాలసీ ను తీసుకోవాలి ఇందులో 50% అమౌంట్ ఇద్దరు పిల్లల కు 25% చొప్పున కేటాయించబడును.
ప్రీమియం వాపసు(Money back benefits):
ఎ.బి.ఎస్.ఎల్.ఐ లైఫ్ షీల్డ్ ప్లాన్ చివరిలో మీరు అప్పటి వరకు చెల్లించిన మొత్తం ప్రీమియం అమౌంట్ ను మెచ్యూరిటీ(Maturity) రూపం లో పొందవచ్చు
ఇతర కవరేజ్ లను కూడా పొందవచ్చు. A) యాక్సిడెంటల్ డెత్ కవరేజ్( Accidental Death Coverage)
ఈ ప్లాన్ లో వున్న 8 ఆప్షన్స్ గురించి తెలుసుకుందాము.
1) స్థాయి టర్మ్ ఇన్సూరెన్స్(Level Term Insurance): తీసుకున్న పాలసీ సమయం లోపు బీమా దారుదుకి రిస్క్ జరిగితే బీమా అమౌంట్ లభిస్తుంది.
2)స్థాయి టర్మ్ ఇన్సూరెన్స్ +ప్రీమియం మినహాయింపు(Wavier of Premium): ఆప్షన్ 1 కొనసాగుతుంది అలాగే పాలసీ తీసుకున్న వ్యక్తి క్రిటికల్ ఇల్నేస్ లేదా శాశ్వత అనారోగ్యానికి గురైతే ప్రీమియం మాఫీ చేయబడును.
3)బీమా అమౌంట్ మొత్తం పెంచడం(Increasing Term Assurance): ఉద్యోగం చేస్తున్న వ్యక్తి యొక్క జీతం కాలానుగుణంగా పెరుగుతూ వుంటే బీమా అమౌంట్ ను కూడా పెంచుకోవచ్చు. సంవత్సరానికి 5% లేదా 10% పెంచవచ్చు ఈ విధంగానే ప్రీమియం కూడా పెరుగుతుంది.
4)బీమా అమౌంట్ మొత్తం పెంచడం+ప్రీమియం మినహాయింపు(Wavier of Premium): ఆప్షన్ 3 యధావిధిగా వర్తిస్తుంది. అనారోగ్యానికి గురైతే ప్రీమియం చెల్లించనవసరం లేదు, కంపెనీ ఏ ప్రీమియం చెల్లిస్తుంది.
5) Decreasing Term Assurance (బీమా అమౌంట్ తగ్గించడం): బీమా తీసుకున్న వ్యక్తికి ఏదైనా రిస్క్ జరిగితే తన కుటుంబం ఇబ్బందిపడకుండా బీమా అమౌంట్ ను తగ్గించుకోవచ్చు ఈ సందర్భంలో చెల్లించే ప్రీమియం తగ్గుతుంది.
6)బీమా అమౌంట్ తగ్గించడం+ప్రీమియం మినహాయింపు(Wavier of Premium): ఆప్షన్ 5 వర్తిస్తుంది మరియు వ్యక్తి శాశ్వత అంగ వైకల్యానికి గురైతే ప్రీమియం మాఫీ చేస్తారు.
7)ప్రీమియం వాపసు(Return On Premium): మనం చెల్లించిన మొత్తం ప్రీమియం ను పాలసీ సమయం చివర్లో మెచ్యూరిటీ రూపం లో అందివ్వడం జరుగుతుంది.
8)ప్రీమియం వాపసు+ప్రీమియం మినహాయింపు(Wavier of Premium): ఆప్షన్ 7 తోపాటు గా , వ్యక్తి కి అనారోగ్యం కల్గితే ప్రీమియం మాఫీ జరుగుతుంది.
అర్హతలు(Eligibility):
కనీస వయసు –18 సంవత్సరాలు అత్యధిక మెచ్యూరిటీ వయసు -80 సంవత్సరాలు పాలసీ టర్మ్ – ఇందులో 8 రకాల ఆప్షన్స్ ను 2 విధాలుగా ప్రీమియం పే చేయడానికి కంపెనీ నిర్ధారించింది.
కనీస పాలసీ టర్మ్:A) ఆప్షన్ 1,2,3,4,5,6 వీటికి 10 సంత్సరాలు గరిష్ట పాలసీ టర్మ్ -50 సంవత్సరాలు.
ప్రీమియం పేయింగ్ టర్మ్(Premium Paying Term):
సింగిల్ పే(Single pay): పాలసీ సమయం మొత్తం లో ఒక్కసారి మాత్రమే ప్రీమియం చెల్లిస్తారు. లిమిటెడ్ పే(Limited Pay): ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నవారు ప్రీమియం ను 6 లేదా 8 సంవత్సరాలు చెల్లించాలి. రెగ్యులర్ పే(Regular Pay): పాలసీ చివరివరకు ప్రీమియం ను చెల్లించాలి.
Also Read
SBI Life Shubh Nivesh Plan Telugu &బెస్ట్ ఎండోమెంట్ పాలసీ ; అర్హతలు ,ప్రీమియం , బెనిఫిట్స్ ఇవే !
ప్రీమియం పయింగ్ మోడ్(Premium Paying Mode):
ఈ ప్లాన్ లో ప్రీమియం ను 4 రకాలుగా మనకు వీలున్న విధంగా పే చేయవచ్చు అవి: సంవత్సరానికి(Yearly), కనీస ప్రాథమిక బీమా –Rs 2500000
ఫ్రీ లాక్ పీరియడ్ (Free Look Period):మీరు తీసుకున్న పాలసీ ను తిరిగి మీరు 15 రోజులలో రద్దు చేసుకోవచ్చు ఇందులో మీరు చెల్లించిన ప్రీమియం మీకు మొత్తం అందజేసి ప్లాన్ ముగించబడుతుంధి.
గ్రేస్ పీరియడ్ (Grace Period):ఈ ప్లాన్ లో మనకు గ్రేస్ పీరియడ్ ను ప్రకటించారు.
టాక్స్ ప్రయోజనాలు ( Tax Benefits ):పాలసీలో ప్రీమియం పై మరియు పాలసీ దారుడు పాలసీ చివరి లో పొందే మెచ్యూరిటీ పై ప్రీమియం అండర్ సెక్షన్ 80c మరియు అండర్ సెక్షన్ 10d వర్తిస్తాయి. కాబట్టి ఈ ప్లాన్ లో పూర్తి టాక్స్ మినహాయింపు వర్తిస్తుంది.
|
|