PM Jeevan Jyoti Bhima Yojana ( PMJJBY )  Telugu – 330/- చెల్లిస్తే,  2 లక్షల భీమా వివరాలు ఇవే!

ప్రతి ఏడాది రూ.330 ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. దీని ద్వారా రూ.2 లక్షల రూపాయల లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజీ మీకు లభిస్తుంది.