Post Office RD Interest Rate 2024 Telugu – తక్కువ పెట్టుబడితో లక్షాధికారి కావొచ్చు.. పోస్టాఫీస్‌ నుంచి సూపర్‌ స్కీమ్‌.

                       Post Office RD Interest Rate 2024 Telugu

 

Post Office RD Interest Rate 

సామాన్య వ్యక్తుల నుంచి కోటీశ్వరుల వరకు చాల తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడి పొందాలనుకునే వారికీ పోస్ట్ ఆఫీస్ రీకరింగ్ డిపాజిట్ స్కీం ఒక వరం. ఆర్.డి  RD  అంటే రీకరింగ్ డిపాజిట్ ,ఈ స్కీం లో మీరు పెద్ద మొత్తం లో పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు  ఎందుకంటె కనీసం నెలకి Rs 100 రూపాయలను డిపాజిట్ చేస్తూ కూడా స్కీం లో మీరు కొనసాగవచ్చు ఈ చిన్న మొత్తం పై మ్యూచ్యువల్ ఫండ్స్ లో లభించే విధంగా చక్రవడ్డీ ని ప్రభుత్వం అందిస్తుంది.

 

Post Office RD Interest Rate 2024 Telugu - తక్కువ పెట్టుబడితో లక్షాధికారి కావొచ్చు.. పోస్టాఫీస్‌ నుంచి సూపర్‌ స్కీమ్‌.

 

సాధారణంగా  రీకరింగ్ డిపాజిట్ స్కీం యొక్క సమయం 5 సంవత్సరాలు ఉంటుంది. అయితే ప్రతి నెల మీరు చెల్లించే  అమౌంట్ అనేది 100 అయితే  200 , 1000, 2000,5000,  10000 అయితే  20000, ఇలా 5 సంవత్సరాలు ఒకే అమౌంట్ డిపాజిట్ చెయ్యాలన్నమాట. మీ డిపాజిట్ అమౌంట్ పై ఎప్పటికప్పుడు వడ్డీ గవర్నమెంట్ అందిస్తుంది చివరిలో ఈ మొత్తం  అమౌంట్ ని ఒక్కసారే మీకు మెచ్యూరిటీ గా పోస్ట్ ఆఫీస్ అందిస్తుంది.

 

RD పధకానికి సంభందించిన పూర్తి వివరాలను తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి!

Post office RD Scheme in Telugu చిన్న పెట్టుబడి ద్వారా పెద్ద మొత్తాన్ని పొందండి

RD Scheme Eligibility

ఫ్రెండ్స్ రీకరింగ్ డిపాజిట్  లో ఎవరైనా అకౌంట్ ఓపెన్ చెయ్యవచ్చు  ఎటువంటి వయసు పరిమితులు లేవు. పిల్లలకి రెగ్యులర్ ఇన్వెస్ట్మెంట్ అలవాటు చెయ్యడానికి రీకరింగ్ డిపాజిట్ స్కీం బాగా ఉపయోగపడుతుంది అలాగే ఈ స్కీం లో అమౌంట్ డిపాజిట్ చెయ్యడానికి ప్రతినెలా పోస్ట్ ఆఫీస్ కి వెళ్లాల్సిన అవసరం ఉండదు. సేవింగ్ అకౌంట్ లో వున్నా అమౌంట్ ఆటో మాటిక్ గా కట్ అయ్యే సదుపాయం పోస్ట్ ఆఫీస్ రీకరింగ్ డిపాజిట్ సేవింగ్ స్కీం లో వుంది.

 

 

https://youtu.be/BpFkTYid_hQ

 

Post Office RD Interest Rate 2024

 

ప్రస్తుతం స్కీం లో 6.70% వడ్డీ రేట్ ని గవర్నమెంట్ ఈ పథకానికి అందిస్తుంది.

•  Post office RD స్కీం  యొక్క బెనిఫిట్స్ ఒక ఉదాహరణ ద్వారా చూద్దాం!

ఏదైనా పథకం యొక్క లాభం అనేది డిపాజిట్ చేసే అమౌంట్ పై ఆధారపడి ఉంటుంది.

వయసు ( Age )                 = 30 సంవత్సరాలు
డిపాజిట్  ( Deposit Amount )        = Rs 5,000/-
ప్రస్తుత వడ్డీరేట్  ( Interest Now ) =  6.70%

ప్రతీ నెల డిపాజిట్ చేసిన మొత్తం అమౌంట్  ( Total Deposit )= 5000 × 5 × 12 = Rs 3,00,000/-

5 సంవత్సరాలకి లభించే మొత్తం వడ్డీ  ( total Interest ) =  Rs 56829/-

స్కీం యొక్క 5 వ సంవత్సరం మెట్యూరిటీ గా = Rs 3,56829/- రూపాయలు లభిస్తాయి.

 

https://www.bankbazaar.com/

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *