Policy Bazaar Telugu – “పధకాలన్ని ఒకేచోట సరిపోల్చి తీసుకొండి”

                                    Policy Bazar Telugu

Policy Bazaar Telugu

2015 సంవత్సరంతో పోలిస్తే 2023 వచ్చేసరికి దేశంలో ప్రజలు Term Insurance యొక్క ప్రాధాన్యత, భద్రత మరియు కుటుంబ ఆర్థిక బరోసా వంటి అంశలపై దృష్టి సాధిస్తున్నారు.ఇన్సూరెన్స్ ను ప్రాథమిక అవసరంగా ప్రతి ఒక్కరూ భావించాలి ఎందుకంటే జీవితంలో ఎప్పుడు ఏవిధమైన పరిస్థితిని మనం ఎదుర్కోవలసి వస్తుందో తెలియదు అలాంటప్పుడు మనకి మన కుటుంభానికి ఆర్థిక భరోసా Term Insurance అందిస్తోంది. Term insurance చాలా తక్కువ మొత్తాన్ని ప్రీమియం రూపంలో చెల్లించడం ద్వారా ఎక్కువ లైఫ్ కవర్ (Policy Bazaar Telugu) ను వ్యక్తి కి అందివ్వడం జరుగుతుంది. మీ యొక్క వయసు ఆధారంగా కోటి రూపాయల భీమా కేవలం నెలకు రూ 490/- రూపాయలకే లభిస్తుంది.

 

 

LIC Tech Term Plan Telugu 854 - ''ఎల్ .ఐ . సి లోనే అతి చవకైన పాలసీ'' , రోజుకి 40 రూ//లకే కోటి రూపాయల భీమా

 

 

• ఓక వ్యక్తి కి భీమా ఎంత ఉండాలి (How much insurance should be per person?

Term Insurance, General Insurance Endowment, Health , Money back  వీటిలో మీకు suitable అయ్యే The Best Insurance ఏది అన్నది చాలా అంశాలపై ఆధారపడి వుంటుంది.

ఓక వ్యక్తి కి భీమా ఎంత ఉండాలి అన్నది మాత్రం వ్యక్తి యొక్క వయసు, Depending ఫ్యామిలీ మెంబెర్స్, Income & Financial Status మరియు Health Condition పై depend అయ్యి ఉంటుంది…. ఇలాంటి సందర్భంలో మీ Parameters కి అనుగుణగా ఒక best  insurance select చెయ్యడానికి Policy Bazaar మీకు సహాయపడుతుంది.. ఇండియాలో 20 కి పైగా insurance కంపెనీల సేవలను Policy Bazar నిర్వహిస్తుంది…

ఉత్తమమైన ఆర్థిక నిపుణులతో నేరుగా మీరు సంప్రదించవచ్చు తద్వారా మంచి సమాచారంతో కూడిన నిర్ణయాలు అలాగే మీకు సరిపడే బెస్ట్ ఇన్సూరెన్స్ ను సెలెక్ట్ చేసుకోవచ్చు. అంతేకాకుండా పాలసీకి సంభదించిన documentation,  Visiting Proces, మరియు Techical issues ఇటువంటివి ఏమైనా నేరుగా క్షణాల్లో Policy Bazar వారు నిర్వహిస్తారు… అంతే కాదు Policy Bazar ద్వారా ఇన్సూరెన్స్ కనుగోలు చెయ్యడం సులభం మరియ Zero Cost అంటే పాలసీనీ ఖరీదు చెయ్యడానికి ఏటువంటి అదనపు అమౌంట్ చెల్లించనకోర్లేదు.

 

 

SBI Life Poorna Suraksha Plan /- రూపాయలకే రెండు పాలసీలు,Benefits,Eligiblity,Features

LIC Tech Term Plan Telugu , రోజుకి 40 రూ//లకే కోటి రూపాయల భీమా

HDFC Click 2 Protect 3D Plus Plan -కోటి రూపాయలు ఆర్ధిక భరోసా పూర్తి వివరాలు ఇవే!

LIC Jeevan Azad రెట్టింపు మెచ్యూరిటీ స్కీంBenefits and Eligibilities Complete details..

 

 

 

దీనితోపాటుగా చాలా తక్కువ మొత్తాన్ని ప్రీమియం రూపంలో చెల్లించడం ద్వారా కోటి రూపాయల భీమాను కనుగోలు చెయ్యవచ్చు ,  ఒకవేళ పాలసీని Online లో ఖరీదు చేస్తే 10% Online Discount లభిస్తుంది.. మరియు మీకు ఎప్పుడు ఏటువంటి అవసరం వచ్చినా 24/7 customer Service అందుబాటులో ఉంటుంది మీరు ఇన్సూరెన్స్ కంపెనీ వద్దకు వెళ్లాల్సిన అవసరం ఏమాత్రం ఉండదు.

 

http://www.policybazaar.com

Policy Bazar Benefits –

✓ Policy Bazar ద్వారా అత్యధికంగా 80 సంవత్సరాల వరకూ Long Term Insurance ను Plan చేసుకోవచ్చు అలాగే Additional Benefit Riders మరియు 59 రకాల పెద్ద అనారోగ్యాలను cover చేసేలా భీమా కొనుగోలు చెయ్యవచ్చు. అదేవిధంగా Policy Bazar ఒక ఆన్లైన్ పోర్టల్ కనుక ఇతర సేవల కొరకు ప్రీమియం చెల్లించకుండా డబ్బును ఆదా చెయ్యవచ్చు బ్యాంక్ లేదా ఏజెంట్ మాధ్యమంగా తీసుకొన్న పాలసీలకు అదనంగా చెల్లించే commission ఇక్కడ save అవుతుంది.. మరింత బెనిఫిట్ ఏమిటంటే ఒక వార్షికంలో 1.5 Lakh వరకూ Tax Deduction & Claim 100% Tax Free గా రావడం జరుగుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *