Chai Club Franchise Telugu – తక్కువ ధరకే ఫ్రాంచైజీ ఆఫర్
Success full business కి ఉండే రెండు ప్రధాన లక్షణాలు పెట్టుబడి తక్కువ డిమాండ్ ఎక్కువ . కాబట్టి ముందుగా తక్కువ పెట్టుబడితో వ్యాపారం ప్రారంభించగలగాలి అలాగే మనం అమ్మే వస్తువు ప్రజలకు నిత్యావసరం అయిఉండాలి. అప్పుడే ఎక్కువ లాభం మనం పొందగలం. అలాంటి business కోవకు చెంది 5 రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారిన బిజినెస్ ఏ chai club ఫ్రాంచిస్.
కేవలం 149999/- రూపాయల ఫ్రాంచైజీ ఫీజులో మంచి సేల్స్ ఉండే మెనూతో ఈ మోడల్ ను సంస్థ design చేసింది, సాధారణంగా 2500 మోడల్స్ దాదాపు 80 కి పైగా రెసిపీస్ ఉంటాయి. ఆ మెనూలో బాగా సేల్ అవుతున్న రెసిపీస్ ఏమున్నాయో వాటిని విశ్లేషించుకొని ఆ రెసిపీస్ తో కూడిన మెనూని రూపొందించి దానికి తగినటువంటి ఎక్వప్మెంట్,రా మెటీరియల్ ఇస్తూ ఫ్రాంచైజీ ఫీజు 149999/- గా నిర్ణయించారు.
Patanjali Franchise in Telugu – పెట్టుబడి, రకాలు, కమిషన్ అర్హతలు ఇవే
Chai club franchise ద్వారా మనకి ఏఏ బెనిఫిట్స్ లభిస్తాయి?
ఈ ఫీజులో భాగంగానే బ్రాండింగ్, కిచెన్ ఎక్విప్మెంట్, రా మెటీరియల్, మార్కెటింగ్ సపోర్ట్, ఫ్రీ ట్రైనింగ్ ఉంటాయి. కిచెన్ ఎక్విప్మెంట్ లో రెండు ఫ్రిజ్’లు, గ్యాస్ స్టవ్, ఫ్లాస్కో, జ్యూస్ మిక్సర్ గ్రైండర్,ఫ్రంచ్ ఫ్రైస్ మెషిన్ వంటి ఉపకరణాలు వస్తాయి.మెనూలోని రెసిపీస్ ని తయారు చేసి ఇవ్వడానికి కిచెన్ లో ఏ ఏ ఐటెమ్స్ అవసరంఉంటాయో అవన్నీ ఇస్తారు.
ఇక రా మెటీరియల్ విషయానికొస్తే… దాదాపు నలభైవేల రూపాయల నుండి యాభై వేల రూపాయల వరకు సేల్స్ జరగేంతటి ప్రొడక్ట్స్ ఇస్తారు. ఇందులో టీ పౌడర్స్ కాఫీ పౌడర్స్, ఫ్రూట్ ప్రషెస్,సిర డ్రై ఫ్రూట్స్, టీకప్పి, మిల్క షేక్ గ్లాసెస్, మట్టి కప్యులు ఇస్తారు.
దీనితోపాటు గా పబ్లిసిటీ & అడ్వర్టైజ్ పుర్పోజ్ కోరకు అవసరం అయ్యే బోర్డులు, బ్రాండింగ్ వాల్ ఫోటో ఫ్రేమ్స్, వాల్ పోస్టర్స్ వంటివి కూడ కంపెనీ నేరుగా ప్రొవైడ్ చేస్తోంది వస్తాయి.
ఆఫ్ లైన్ ఆన్ లైన్ పద్దతుల్లో మార్కెటింగ్ సపోర్ట్ చేస్తారు. దానికి సంబంధించిన ప్రూఫ్ కూడ ఇస్తారు.ఒక్కసారి ఫ్రాంచైస్ తీసుకొన్న తర్వాత ట్రైనింగ్ అనేది ఐదు నుండి వారం రోజుల పాటు ఉంటుంది.ఈ ట్రైనింగ్ అంతా స్వయంగా కంపనీ ఫ్రీగానే ఇస్తుంది.అయితే మీ వద్దకు వచ్చిన ట్రైనర్ కి ఫుడ్, కామడేషన్ ఇస్తే సరిపోతుంది.ఇది మొత్తంగా చాయ్ క్లబ్’ తీసుకొచ్చిన రెండో మోడల్.