SBI Mitra SIP Telugu – డబల్ బెనిఫిట్ స్కీం ప్రతీ నెల Rs 6000/- జీవితాంతం

 

        SBI Mitra Sip Scheme Details in Telugu

 

SBI Mitra SIP Telugu

రీసెంట్ గా SBI  లాంచ్ చేసిన అద్భుతమైన ముట్యుయల్ ఫండ్ స్కీం ఎస్. బి. ఐ మిత్ర సిప్ ( SBI Mitra SIP ) ఒక ఓపెన్ ఎండెడ్ ముట్యుయల్ ఫండ్, నెలకు మీరు కనీసం Rs 500/– రూపాయల పొదుపు పెట్టుబడిగా పెట్టగలిగితే మీ పెట్టుబడి అధికంగా వృద్ధి చెందడంతోపాటుగా, ప్రతీ నెలా బ్యాంక్ ఖాతాలో నేరుగా ఒక ఖచ్చితమైన అమౌంట్ జీవితాంతం రావడం జరుగుతుంది, మరోవైపు మీ పెట్టుబడిపై మంచి రిటర్న్స్ ను పొందగలుగుతారు.

 

 

 

SBI Mitra SIP Telugu - డబల్ బెనిఫిట్ స్కీం ప్రతీ నెల Rs 6000/- జీవితాంతం

 

 

ఎస్. బి. ఐ మిత్ర సిప్ రెండు ప్రయోజనాలను అందిస్తుంది.

 

1. SIP ( Systematic Investment Plan )

2. SWP ( Systematic Withdrawal Plan )

మొదటి కొంతకాలం వ్యక్తి రెగ్యులర్ అంమౌంట్ పే చెయ్యడం తర్వాత నుంచి కంపెనీ వ్యక్తి కి రెగ్యులర్ ఇన్కమ్ అందివ్వడం స్కీం యొక్క ముఖ్య ఉద్దేశ్యం.

మంత్లీ సిప్ ద్వారా అమౌంట్ చెల్లించడం ద్వారా వెల్త్ ను క్రియేట్ చేసుకోవచ్చు అలాగే మంత్లీ రెగ్యులర్ అమౌంట్ ఖాతాలో లభించడం వల్ల ఫైనాన్సియల్ స్వతంత్రాన్ని పొందవచ్చు.

 

 

• ఎస్. బి. ఐ మిత్ర సిప్ – SBI Mitra Eligibility

SBI Mitra ఓపెన్ ఎండెడ్ ముట్యుయల్ ఫండ్ స్కీం కావడం చేత వ్యక్తి ఎప్పుడు కావాలంటే అప్పుడు స్కీం లో ఇన్వెస్ట్మెంట్ మరియు విత్ డ్రాల్ చేసుకోవచ్చు. ఈ స్కీం లో అమౌంట్ ఇన్వెస్ట్ చెయ్యడానికి ఎటువంటి వయో పరిమితులు గాని కేటగిరీ పరిధిలు గాని ( కేవలం గవర్నమెంట్ ఉద్యోగులకి మాత్రమే ) లేవు ఎవరైనా ఇన్వెస్ట్ చెయ్యవచ్చు.SBI సంస్థ నుండి మాత్రమే ఈ ప్లాన్ ను పొందవలెను మరియు ఏ ఇతర ప్రైవేట్ సంస్థల నుండి ఈ ప్లాన్ ను పొందలేరు.

 

 

సిప్ డిపాజిట్ లిమిట్స్ –  Sip Deposit Limits

నెలవారి కనీస డిపాజిట్ – Rs 500
అత్యధికముగా               – అవది లేదు

ఇన్వెస్ట్మెంట్ పీరియడ్ – Invest Tenure

1. 8  Years  స ||రాలు
2. 10 Years స ||రా లు
3. 12 Years స || రాలు
4. 15 Years సం ||రాలు

 

ముఖ్య గమనిక :-

ఎస్. బి. ఐ మిత్ర సిప్  స్కీం లో మంత్లీ రెగ్యులర్ అమౌంట్ ఈ కింద విధంగా రావడం జరుగుతుంది.

 

 

http://

8 Years (1 Time)

10 Years (1.5 Times)

12 Years (2 Times)

15 Years (3 Times)

10000

15000

20000

30000

 

8 సంవత్సరాల స్కీం సమయంలో ప్రతీ నెలా చెల్లించే అమౌంట్ కి ఒక రెట్లు, 10 సంవత్సరాల స్కీం సమయంలో 1.5 రెట్లు, 12 సంవత్సరాల పీరియడ్ లో  2 రెట్లు మరియు 15 సంవత్సరాల ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ లో మంత్లీ సిప్ అమౌంట్ పై 3 రెట్లు రెగ్యులర్ నెలవారి ఆదాయం గా లభించడం జరుగుతుంది.

 

 

SBI Saral Jeevan Bhima In Telugu  5 లక్షల భీమా నెలకు 1,68/- రూ||లకే కానీ వీరికి మాత్రమే, పూర్తి వివరాలు

 

SBI Life Saral Retirement Saver Telugu ; ప్రతి నెల Rs 8,600/- పెన్షన్ జీవితాంతం, Benefits and Eligibility

 

 

LIC Jeevan Mangal Plan Telugu 940 ; సామాన్యులకి అద్భుతమైన పధకం వివరాలు ఇవే!

 

 

 

SBI Mitra SIP Example – ఉదాహరణ

ఈ స్కీం ద్వారా చేసే పొదుపు పై @12% వడ్డీలభిస్తే ఇన్వెస్ట్మెంట్ వేల్యూ మరియు మంత్లీ ఇన్కమ్ ఏ విధంగా వస్తుందో టేబుల్ ద్వారా తెలుసుకొందాం!

 

 

 

http://

SIP

DEPOSIT

FUND VALUE

MONTHLY INCOME

Rs-500

Rs-90000

Rs-252000

Rs-1500

Rs-1000

Rs-1.80 Lak

Rs-5.40 Lak

Rs-3000

Rs-2000

Rs-3.6 Lak

Rs-10.90

Rs-6000

Rs-3000

Rs-5.4 Lak

Rs-15 Lak

Rs-9000

Rs-5000

Rs-9 Lak

Rs-25 Lak

Rs-15000

Rs-10000

Rs-18 Lak

Rs-50 Lak

Rs-30000

 

స్కీం యొక్క ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ ను SBI వివిధ రకాల SBI ముట్యుయల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది అత్యధికముగా ఈక్వయిటీ కేటగిరీ కి చెంది ఎక్కువ వాలటాలిటీ మరియు రిస్క్ ప్రొఫైల్ కలిగి మంచి రిటర్న్స్ ను అందిస్తాయి…. వీటిని సోర్స్ ఫండ్స్  ( SBI Mitra SIP )అంటారు.

 

 

https://www.sbimf.com/

 

List:

Investment Funds

స్కీం లో ఇన్వెస్ట్మెంట్ కంప్లీట్ అయిన తర్వాత లభించే రిటర్న్స్ తో ఒక పెద్ద అమౌంట్ క్రియేట్ అవుతుంది దీన్ని ఫండ్ వేల్యూ అంటారు, ఈ అమౌంట్ ను సురక్షితమైన మరియు తక్కువ రిస్క్ ఉండే స్కీమ్స్ లో పెట్టుబడిగా పెట్టడం జరుగుతుంది వాటిపై వచ్చే లాభలను రెగ్యులర్ మంత్లీ ఆదాయం గా అందిస్తారు.

 

 

 

Investment Funds

Risk Of Investor :- ఇన్వెస్ట్ చేసిన వ్యక్తి కి రిస్క్ జరిగితే అప్పటివరకు లభించే ఫండ్ వేల్యూ నామినికి ముట్యుయల్ ఫండ్ కంపెనీ అందిస్తుంది ప్లాన్ క్లోస్ చెయ్యడం జరుగుతుంది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *