LIC Jeevan Labh Policy 936 – ఎల్. ఐ. సి ఈ స్కీం లో రోజుకి Rs 66/- రూ||లు పొదుపు చేస్తే, మెట్యూరిటీ సమయంలో 13 లక్షలు పొందవచ్చు, వివరాలు చెక్ చెయ్యండి

LIC జీవన్ లాబ్.. ఒక లిమిటెడ్ ప్రీమియం మార్కెట్ సంబంధం లేని అత్యధిక బోనస్ అందించే సేవింగ్ & ఇన్సూరెన్స్ స్కీం...…