SBI Life Shubh Nivesh Plan Telugu – “బెస్ట్ ఎండోమెంట్ పాలసీ ” అర్హతలు ,ప్రీమియం , బెనిఫిట్స్ ఇవే !

     SBI Life Shubh Nivesh Plan  Details In Telugu

SBI Life Shubh Nivesh Plan 

దేశంలో అత్యంత ఆదరణ సంస్థ అయిన SBI  నుండి ఒక కొత్త ఎస్బిఐ లైఫ్ సుభ్ నివేష్  ( SBI Life Shubh Nivesh Plan )  అనే ప్లాన్ విడుదలచేయబడింది.  ఈ ఒక్క ప్లాన్ తీసుకుంటే మరొక 3 రకాల ప్లాన్స్ ను తీసుకున్నట్లే మనము. ఇది ఒక  ఎండోమెంట్ ప్లాన్ మరియు హోల్ లైఫ్ ఇన్సూరెన్స్ ( Endowment & Whole Life Plan ) . ఈ ప్లాన్ తీసుకుంటే జీవితాంతం భీమా రక్షణ మరియు పాలసీ సమయం పూర్తి అయిన తరువాత మెచ్యూరిటీ లభిస్తుంది.షేర్ మార్కెట్ తో ( Non Linked Non Participated )  ఎటువంటి సంబంధం లేకుండా ఖచ్చితమైన రిటర్న్స్ విత్ లైఫ్ కవర్ ఈ స్కీమ్ ద్వారా మీరు పొందవచ్చు.

 

 

SBI Life Shubh Nivesh Plan Telugu - "బెస్ట్ ఎండోమెంట్ పాలసీ " అర్హతలు ,ప్రీమియం , బెనిఫిట్స్ ఇవే !

 
Shubh Nivesh  Features  – ముఖ్యంశాలు 
 1) ఇది ఒక నాన్ లింకెడ్ ప్లాన్ షేర్ మార్కెట్ తో సంబంధం కలిగి ఉండదు, ఈ ఒక్క పాలసీద్వారానే జీవితాంతం ఇన్సూరెన్స్ సంరక్షణ లభిస్తుంది.
2) 100 సంవత్సరాల పాటు ఇన్సూరెన్స్ కవరేజ్ అందిస్తుంది, మెట్యూరిటీ సెటిల్మెంట్ పద్ధతి ద్వారా రెగ్యులర్ ఆదాయం నిర్ణయం చేసుకోవచ్చు.

 3)ఎండోమెంట్ విత్ హోల్ లైఫ్ ఇన్సూరెన్స్ ( Endowment & Whole Life Plan )  అనే రెండు ని ఈ స్కీం లో గమనించవచ్చు .

4) కనీస నెలకి ప్రీమియం  Rs 500 ప్రీమియం తో పాలసీ ని ప్రారంభం చేయవచ్చు మరియు సింగల్ ప్రీమియం & రెగ్యులర్ ప్రీమియం పేమెంట్ చెయ్యవచ్చు.

 5)ఎండోమెంట్ , సేవింగ్స్, హోల్ లైఫ్ ఇన్సూరెన్స్ ( Endowment , Savings  & Whole Life Plan )  కలిపి ఈ ఎస్బిఐ లైఫ్ శుభ్ ప్లాన్ లో వున్నాయి.

6) తక్కువ ప్రీమియం రేట్స్ తో 3 రాకలైన రైడర్స్ ని మనం ప్లాన్ లో  గమనించవచ్చు.

 

 

ప్లాన్ లో  ఆప్షన్స్   – Shubh Nivesh  Plan Options 

1) ఎండోమెంట్ ఇన్సూరెన్స్ ( Endowment Insurance ) :- పాలసీదారుడు నిర్ణయం చేసుకొన్న పాలసీ సమయంలో ఇన్సూరెన్స్ ప్రొటెక్షన్ లభిస్తుంది దీనితో పాటుగా చివరి పాలసీ సమయం ( Basic Sum Assured + Bonus ) రూపంలో మెట్యూరిటీ అందివడం జరుగుతుంది.

 

2. హోల్ లైఫ్ ఇన్సూరెన్స్ ( Whole Life Insurance ) :- వ్యక్తి నిర్ణయం చేసుకొన్న పాలసీ సమయంలో ఇన్సూరెన్స్ ప్రొటెక్షన్ లభిస్తుంది మరియు చివరి పాలసీ సమయం ( Basic Sum Assured + Bonus ) రూపంలో మెట్యూరిటీ అందివడం జరుగుతుంది. ఆ తర్వాత నుంచి మొత్తం జీవిత కాలం ప్లాన్ లో ఎటువంటి ప్రీమియం చెల్లించకుండానే ప్లాన్ లో వ్యక్తి మొదటి తీసుకొన్న భీమా ఉచిత ఇన్సూరెన్స్ కవరేజ్ ను అందిస్తుంది అందువల్ల వ్యక్తి జీవిత పర్యాంతములో ఎప్పుడు మరణించినా ఈ భీమా నామినీ కి అందిస్తారు.

 

3.డిఫరెడ్ మెట్యూరిటీ ( Differed Maturity ) :- SBI Life శుభ్ నీవేష్ ద్వారా  ప్లాన్ లో లభించే మీ యొక్క మెట్యూరిటీ అమౌంట్ ని ఒక్కసారే పొందవచ్చు లేదా డిఫరెడ్ గా ఇంస్టాల్మెంట్ రూపంలో ( In Installments  5,10,15,20 Years )   సంవత్సరాల వరకూ రెగ్యులర్ ఆదాయం గా పొందవచ్చు.

 

డెత్ బెనిఫిట్ ( Death Benefit )

1) ఎండోమెంట్ ఇన్సూరెన్స్ ( Endowment Insurance )

ప్లాన్ లో ప్రీమియం చెల్లెస్తున్న సమయంలో వ్యక్తి కి రిస్క్ జరిగితే ( Basic Sum Assured + Simple Revisionary ) బోనస్ నామినికి రావడం జరుగుతుంది.

పాలసీదారుని రిస్క్ అనేది మెట్యూరిటీ తర్వాత ఇంస్టాల్మెంట్ పద్దతిలో అమౌంట్ పొందే సమయంలో జరిగితే మిగిలిన పూర్తి అమౌంట్ ను ఒక్కసారే నామినికి అందించి ప్లాన్ టెర్మినాట్ చేస్తారు.

 

2. హోల్ లైఫ్ ఇన్సూరెన్స్ ( Whole Life Insurance )

A. వ్యక్తి ప్లాన్ లో ప్రీమియం చెల్లెస్తున్న సమయంలో  రిస్క్ కి గురైతే ప్రాథమిక భీమా మొత్తం   ( Basic Sum Assured + Simple Revisionary ) బోనస్ నామినికి రావడం జరుగుతుంది.

B.పాలసీ మెట్యూరిటీ పొందిన తర్వాత పాలసీదారుడు రిస్క్ కి గురైతే ప్రాథమిక భీమా మొత్తం నామినికి ఒక్కసారే అందివ్వడం జరుగుతుంది.

C. ఒకవేళ పాలసీ మాట్యూర్ అయ్యి, డెఫరెడ్ మెట్యూరిటీ ఆప్షన్ ద్వారా వ్యక్తి ఇంస్టాల్మెంట్ లో అమౌంట్ పొందే సమయంలో మరణిస్తే వెంటనే ప్రాధమిక భీమా మొత్తం నామినికి అందిస్తారు దీనితోపాటుగా వ్యక్తి కి రావాల్సిన మిగిలిన ఇంస్టాల్మెంట్ అమౌంట్ ను నామినికి అందచేసి పాలసీని టేరమినేట్ చేయడం జరుగుతుంది.

 

అర్హతలు –  SBI Shubh Nivesh Eligibility 

http://

Eligibility 

Minimum 

Maximum

Age at Entry 

18 Years 

60 Years

Policy Term 

5 Years

30 Years

Premium Paying 

Single 

Regular 

Age at Maturity 

23 Years

65 Years

Sum Assured 

Rs 75,000

No Limit 

Annalized Premium 

Rs  6,000

No Limit

Age :- 

కనీస వయసు ( Minimum Age )- 18 సంవత్సరాలు.

గరిష్ట వయసు ( Maximum Age )- 58 55 సంవత్సరాలు.

Sum Assured :-

 కనీస  భీమా (బేసిక్ సమ్ అసురెడ్ ) – Rs 75000 రూపాయలు.
గరిష్ట అత్యధిక  (బేసిక్ సమ్ అసురెడ్ ) – No Limit

Maturity Age :-

ఈ పాలసీ యొక్క మెచ్యూరిటీ వయసు ( Maximum Maturity Age )-65 సంవత్సరాలు.

Policy Term :- 

కనీస పాలసీ టర్మ్ ( Minimum Policy Term )       – 5 లేదా 10 సంవత్సరాలు

గరిష్ట పాలసీ టర్మ్ ( Maximum Policy Term )      – 30 సంవత్సరాలు.

Premium Paying :-

ప్రీమియం చెల్లించే విధానం 2 రకాల

 1) సింగిల్ ప్రమియం ( Single Premium )  – కనీసం                –  Rs  43000 రూపాయలు.
2) రెగ్యులర్ ప్రీమియం – సంవత్సరానికి ( Yearly )                – Rs  6000
                          –  క్వార్టర్లీ ( Quarterly )         – Rs 1500
       అర్ధ సంవత్సరానికి  ( Half – Yearly )  -Rs 3000
                              నెలకు( Monthly )            – Rs 500

                              

ప్రీమియం రిబేట్  – Rebate

http://

Rebate 

Regular Premium 

Single Premium 

1.5 To 3 Lakh 

Rs 2.25

Rs 4.5

3 To 6 Lakh 

Rs 4.50

Rs 9.0

6 Lakh & Above 

Rs 6.0

Rs 12.0

 

2.SBI Life Saral Retirement Saver Telugu &# ప్రతి నెల Rs 8,600/- పెన్షన్ జీవితాంతం, Benefits and Eligibility

3.SBI Life eShield Next Telugu &# &#;అవసరాలకి అనుగుణంగా పెరుగుతుంది భీమా కవరేజ్, మరెన్నో ప్రయోజనాలు వివరాలు ఇవే !

 

 

 

ఉదాహరణ  – SBI lIFE  Shubh Nivesh  Example 

1) ఎండోమెంట్ ఇన్సూరెన్స్ ( Endowment Insurance )

పేరు                           :Mr  రాము
వయసు                     : 30 సంవత్సరాలు
భీమా అమౌంట్       :Rs  5,00,000
పాలసీ పీరియడ్     : 20 సంవత్సరాలు
మంత్లీ ప్రీమియం   :Rs  2,222(జిఎస్టి  తో కలిపి)

మెట్యూరిటీ బెనిఫిట్ ( Maturity Benefit ) 

20 సంవత్సరాల పాలసీ సమయంలో Mr. రాముకి ఎటువంటి రిస్క్ జరగక పోతే మెట్యూరిటీ ఈ కింద విధంగా రావడం జరుగుతుంది.

ప్రాధమిక భీమా ( Basic Sum Assured ) = Rs 5,00,000
బోనస్  ( Loyalty Addition Bonus) = Rs 4,37,000.
మెచ్యూరిటీ అమౌంట్(  Total Maturity  ) = Rs 9,37,000.

 

డెత్ బెనిఫిట్ ( Death Benefit )

పాలసీ సమయం ఇంకా పూర్తి కాకముందే పాలసీ తీసుకున్న వ్యక్తి మరణిస్తే ప్రాధమిక భీమా 5,00,000 రూపాయలు+బోనస్ నామినీ కి అందిస్తారు, ప్లాన్ క్లోజ్ అవుతుంది.

2. హోల్ లైఫ్ ఇన్సూరెన్స్ ( Whole Life Insurance )

పేరు                           : Mr   రాము
వయసు                     : 30 సంవత్సరాలు
భీమా అమౌంట్       :  Rs 5,00,000
పాలసీ పీరియడ్      : 20 సంవత్సరాలు
మంత్లీ ప్రీమియం    : Rs 2,542 జిఎస్టి  తో కలిపి)

మెట్యూరిటీ బెనిఫిట్ ( Maturity Benefit ) 

20 సంవత్సరాల పాలసీ సమయంలో Mr. రాముకి ఎటువంటి రిస్క్ జరగక పోతే మెట్యూరిటీ ఈ కింద విధంగా రావడం జరుగుతుంది.

ప్రాధమిక భీమా ( Basic Sum Assured ) = Rs 5,00,000
బోనస్  ( Loyalty Addition Bonus )        = Rs  4,83,000.
మెచ్యూరిటీ అమౌంట్     (  Total )          =  Rs  9,37,000.

SBI life Shubh Nivesh Plan లో గుడ్ బెనిఫిట్ మెట్యూరిటీ అమౌంట్ పొందిన తరువాత నుండి లైఫ్ టైం 1 రూపాయి కూడా చెల్లించకుండా ఈ 5,00,000 రూపాయలు ఉచితంగా పాలసీదారునికి ఇన్సూరెన్స్ కవరేజ్ ను అందిస్తాయి, వ్యక్తి జీవిత కాలంలో ఎప్పుడు మరణించినా 5 లక్షల రూపాయలు నామినికి అందిస్తారు .

 

డెత్ బెనిఫిట్ ( Death Benefit )

A)   20 సంవత్సరాల పాలసీ సమయంలో వ్యక్తి మరణిస్తే ప్రాధమిక భీమా 5,00,000 రూపాయలు+బోనస్ నామినీ కి అందిస్తారు,ఇక్కడితో ప్లాన్ క్లోజ్ అవుతుంది.

B) మెట్యూరిటీ తర్వాత వ్యక్తి కి రిస్క్ జరిగితే హోల్ లైఫ్ కవర్ రూపంలో నామినికి 5 లక్షలు…

C) మెట్యూరిటీ తర్వాత వ్యక్తి కి ఇంస్టాల్మెంట్ రూపంలో అమౌంట్ పొందుతున్నప్పుడు రిస్క్ జరిగితే ఇమ్మీడియేట్ గా 5 లక్షలు అందివ్వడం జరుగుతుంది అదేవిధంగా ప్లాన్ లో లభించవలసిన భాఖీ ఇంస్టాల్మెంట్ కూడా నామినికి లభిస్తాయి.

 

 ఎస్బిఐ లైఫ్ సుభ్ నివేష్   రైడర్స్ – Riders 

1)టర్మ్ రైడర్ – Term Rider

2) యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ రైడర్ – Accidentally Death Benefit Rider

3) యక్సిడెంటల్ టోటల్ పేర్మినెంట్ డిసభిలిటీ రైడర్ – Accidentally Total  Permanent Disability Rider

 

1) టర్మ్ రైడర్ ( Term Rider ) : ఈ ప్లాన్ తీసుకున్న వ్యక్తి ప్లాన్ సమయం పూర్తి కాకుండానే మధ్యలో ఎటువంటి కారణం చేతనైనా మరణిస్తే  ( సహజంగా లేదా ఆక్సిడెంట్ )ఈ రైడర్ ప్రయోజనం నామినీ కి లభిస్తుంది.

అందువల్ల  ప్రాధమిక భీమా మరియు రైడర్ మొత్తం 5,00,000 + 5,00,000= Rs 10,000,000 కలిపి నామినికి రావడం జరుగుతుంది.
ఈ టర్మ్ రైడర్ నీ పొందడానికి ఈ పాలసీ తో పాటు అదనంగా నెలకు Rs 108 రూపాయలు చెల్లించాల్సి వుంటుంది అలాగే పాలసీ మధ్యలో కూడా ఈ రైడర్ ను తీసుకోవచ్చు.

 

2) యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ రైడర్ ( Accidentally Death Benefit Rider ): ఈ రైడర్   తీసుకున్న వ్యక్తి యాక్సిడెoట్  కారణం చేత మరణిస్తే ప్రాధమిక భీమా కి ఆధనంగా  రైడర్ ప్రయోజనం నామినికి లభిస్తుంది.

ఇక్కడ ముఖ్య విషయం ఏమిటంటే టర్మ్ రైడర్ లో రిస్క్ నార్మల్ గా లేదా ఆక్సిడెంట్ రూపంలో జరిగినా క్లెయిమ్ చేసుకోవచ్చు కానీ ఈ రైడర్ కేవలం ఆక్సిడెంట్ రిస్క్ కి మాత్రమే వర్తిస్తుంది.

కాబట్టి Mr. రాము కి ఆక్సిడెంట్ ద్వారా రిస్క్ జరిగితే బేసిక్ సమ్ అసురెడ్ + రైడర్ 5,00,000 + 5,00,000= Rs 10,00,000  ఈ రైడర్ నిమిత్తం మంత్లీ ప్రీమియం తో అదనంగా Rs  22 రూపాయలు చెల్లించాల్సి వుంటుంది.

 

3) యాక్సిడెంటల్ టోటల్ పర్మినెంట్ డిసభిలిటీ రైడర్ ( Accidentally Total Permanent Disability Rider ) :- ఈ రైడర్ తీసుకున్న వ్యక్తి యాక్సిడెంట్ జరిగి మరణం సంభవించకుండా  జీవితాంతం ఏ పని చేయలేనటువంటి పరిస్తితి ఏర్పడితే ఈ రైడర్ ద్వారా అతనికి మరియు అతని కుటుంబ సభ్యులకు రైడర్ అమౌంట్ ప్రతి నెలా రెగ్యులర్ అమౌంట్ రూపంలో 10 సంవత్సరాల పాటు అందివ్వడం జరుగుతుంది.

బేసిక్ సమ్ అస్సుర్డ్ + రైడర్   5,00,000 + 5,00,000= Rs 10,00,000  ఈ ప్లాన్ కోసం మంత్లీ Rs 18 రూపాయలు చెల్లించాల్సి వుంటుంది.

ముఖ్య గమనిక :– పై 3 రైడర్స్ లో మీ యొక్క అవసరాన్ని బట్టి ఏదో ఒక్కదాన్ని మాత్రమే తీసుకొనే ప్రయత్నం చెయ్యండి.

ముఖ్య ప్రయోజనాలు – Other Important Benefits 

రుణ సదుపాయం (Loan   facility ) :  Sbi Life Shubh Nivesh ప్లాన్ లో 2 సంవత్సరాల తరువాత మీరు కట్టిన ప్రీమియం పై( అత్యవసర పరిస్థితి ఏర్పడినప్పుడు ) లోన్ పొందవచ్చు  లభించే లోన్ సరెండర్ విలువకు 90%  గా వుంటుంది.

ఫ్రీ లుక్ పీరియడ్ (Free look Period):  ఈ పాలసీ యొక్క ఫ్రీ లుక్ పీరియడ్ – 15 రోజులు. అంటే మీరు ఈ పాలసీ తీసుకున్న తరువాత మీకు ఒకవేళ అసౌకర్యంగా అనిపిస్తే 15 రోజుల లోపు ఈ పాలసీ నీ రద్దుచేసి జమా రాసిని తిరిగి పొందవచ్చు.

 

గ్రేస్ పీరియడ్ (grace period ) :  పాలసీ లో సంవత్సరానికి,అర్ధ సంవత్సరానికి,క్వార్టర్లీ కి ప్రీమియం చెల్లించేవారు ప్రీమియం గడువు ముగిసిన తరువాత 30 రోజుల లోపు ఏటువంటి పెనాల్టీ వుండదు.అలాగే మంత్లీ ప్రీమియం చెల్లించేవారికి 15 రోజులు గ్రేస్ పీరియడ్  వుంటుంది ఈ సమయంలో ఎటువంటి పెనాల్టీ కంపెనీ విధించడం జరగదు.

 

టాక్స్ బెనిఫిట్ ( Tax Benefit ) :  ప్రీమియం అండర్ సెక్షన్ 80c క్రింద  సంవత్సరానికి Rs 1,50,000 రూపాయలు టాక్స్ డిడక్షన్ పొందవచ్చు అదేవిధంగా ఈ ప్లాన్ చివరి లో మనం తీసుకునే మొత్తం మెచ్యూరిటీ లో మనకు టాక్స్ మినహాయింపు వుంటుంది.

 

సరెండర్ (Surrender): SBI life Shubh Nivesh సరెండర్ ఫెసిలిటీ అందిస్తుంది అత్యవసర సమయంలో ఈ ప్లాన్ నీ 2 సంవత్సరాల తరువాత క్లోజ్ చేసి ప్రీమియం నీ పొందవచ్చు అయితే పాలసీ సరెండర్ కొరకు షరతులు వర్తిస్తాయి.

 

https://www.sbilife.co.in/

 

అప్లై చేసే విధానం & డాకుమెంట్స్  – Apply & Documents

ఎస్బిఐ లైఫ్ సుభ్ నివేష్  SBI LIFE Shubh Nivesh  పాలసీని బ్రాంచ్ ద్వారా లేదా ఆన్లైన్ ద్వారా కూడా కనుగోలు చెయ్యవచు . దీని కొరకు

1.ఆధార్ కార్డు
2. పాన్ కార్డు
3. ఓటర్ ఇది
4. అప్లికేషన్ ఫారం
5. బ్యాంకు డీటెయిల్స్
6. నామినీ వివరాలను అందచేయాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *