SBI Life Smart Samriddhi Policy Telugu – సామాన్యులకి బంగారం లాంటి పధకం,100% గ్యారంటీ రిటర్న్స్!

  SBI Life Smart Samriddhi Policy Details In  Telugu

SBI Life Smart Samriddhi

ఎస్. బి. ఐ లైఫ్ న్యూ స్మార్ట్ సమృద్ధి ఒక నాన్ లింకేడ్, నాన్ పార్టిసిపేట్, ఇండివిడ్యుఅల్ సేవింగ్  స్కీమ్ (Non Linked, Non Participating, Saving Scheme ) స్టాక్ మార్కెట్ తో ఎటువంటి సంబంధం లేకుండా సేవింగ్ స్కీమ్ రూపంలో ఖచ్చితమైన గ్యారెంటెడ్ రిటర్న్స్ ని అందిస్తుంది.దీనితోపాటుగా లిమిటెడ్ ప్రీమియం మరియు అత్యధిక ద్దీర్ఘ కాల భీమా ప్రొటెక్షన్,SBI life స్మార్ట్ సమృద్ధి అందిస్తుంది.

ఎటువంటి మెడికల్ టెస్ట్ అవసరం లేకుండా చాలా తక్కువ ప్రీమియం ద్వారానే సేవింగ్ మరియు ఇన్సూరెన్స్ అందించే విధంగా స్మార్ట్ సమృద్ధి ప్లాన్ రూపొందించబడింది పూర్తి వివరాలు ఒక్కొక్కటి గా ఇప్పుడు తెలుసుకొందాం.

 

 

SBI Life Smart Samriddhi Policy Telugu - సామాన్యులకి బంగారం లాంటి పధకం,100% గ్యారంటీ రిటర్న్స్!

 

 

ముఖ్య అంశాలు – Key Features

1. సేవింగ్ మరియు ఇన్సూరెన్స్ ఒకే స్కీమ్ ద్వారా అందివ్వబడుతుంది.
2.  స్మార్ట్ సమృద్ధి లిమిటెడ్ ప్రీమియం ప్లాన్, అందువల్ల పాలసీ కి సంబందించి చివరి 8 సంవత్సరాలు ప్రీమియం మాఫీ.
3. ప్లాన్ లో 100% బోనస్ గ్యారెంటెడ్ అడిషన్ రూపంలో లభించడం జరుగుతుంది.
4. ఎటువంటి ప్రాధమిక వైద్య పరీక్షలు నిర్వహించకుండానే సులభంగా పాలసీని అందిస్తారు.
5. లోన్, సరెండర్, ఫ్రీ లుక్ పీరియడ్ ఇలా అదనపు ప్రయోజనాలను స్మార్ట్ సమృద్ధి కలిగి ఉంది.

 

మెట్యూరిటీ బెనిఫిట్ – Maturity Benefit

Basic Sum Assured + Guaranteed Addition

పాలసీ సమయం ముగియగానే ప్రాథమిక భీమా మరియు ప్లాన్ లో లభించిన మొత్తం గ్యారెంటెడ్ అడిషన్ పాలసీదారునికి మెట్యూరిటీ గా లభిస్తుంది.

 

మరణ ప్రయోజనం – Death Benefit

15 సంవత్సరాల ప్లాన్ సమయంలో పాలసీదారునికి ఎప్పుడు రిస్క్ జరిగినా ప్రాథమిక భీమా, అప్పటివరకు లభించే గ్యారెంటెడ్ అడిషన్ నామినీకి sbi లైఫ్ అందిస్తుంది.

 

 

పాలసీని ఎలా పొండాలి & కావాల్సిన డాకుమెంట్స్? ( Apply & Required Documents )

 

SBI life Smart Samriddhi పాలసీ ని నేరుగా ఆన్లైన్ ( Online ) లేదా ఏజెంట్ ( Offline ) మాద్యమం ద్వారా తీసుకోవచ్చు. దీని కొరకు..

 

1. ఆధార్ కార్డు
2. బ్యాంకు అకౌంట్ డీటెయిల్
3. పాన్ కార్డు
4. ఓటర్ ఐడి
5. ప్రపోసల్ ఫారం జమాచెయ్యాలి!

 

 

1.SBI Life Smart Wealth Builder Plan Teluguఅతి తక్కువ ప్రీమియంతో స్టాక్ మార్కెట్ లాభాలు &పూర్తి వివరాలు తెలుగులో !

2.SBI life Smart future Choices In Telugu &అవసరం వచ్చినప్పుడల్లా అడిగి తీసుకోండి &

3.SBI Life Saral Retirement Saver Telugu  ప్రతి నెల Rs 8,600/- పెన్షన్ జీవితాంతం,

 

పాలసీని తీసుకోవడానికి అర్హులు -Samriddhi  Eligibility

 

Eligibiiity 

Maximum 

Minimum

Entry Age 

18 Years 

50 Years 

Policy Term 

15 Years 

15 Years 

Premium Paying 

7 Years Only 

7 Years Only 

Premium Frequency 

Monthly 

Yearly 

Sum Assured 

As Per 

As Per 

Maximum Maturity Age 

65 Years 

65 Years 

Premium * 1000

Rs 15,000

Rs 75,000

 

పాలసీ తీసుకొవడానికి కనీస వయస్సు( Minimum Age ) = 18 Years

అత్యధిక వయస్సు  (maximum Age ) వచ్చి = 50 Years

 

• పాలసీ సమయం –  Policy Term

ఒకే పాలసీ సమయాన్ని కలిగి ఉంటుంది 15 సంవత్సరాలు.

 

• భీమా పరిమితులు? –  Sum Assured

కనీస భీమా పరిమితి        = Rs 75,120/- రూపాయలు.
అత్యధిక  భీమా పరిమితి = Rs 5,28,000/-

 

•   గరిష్ట మెట్యూరిటీ  సమయం ? –  Maximum Maturity Age

ఈ పాలసీయొక్క  అత్యధిక మెట్యూరిటీ కాల పరిమితి 65  సం||లుగా ఉంటుంది.

 

• ప్రీమియం ఎన్ని సంవత్సరాలు చెల్లించాలి? – Premium Paying Term

7 సంవత్సరాలు మాత్రమే అయినప్పటికీ మొత్తం పాలసీ సమయం అన్ని ప్రయోజనాలు వర్తిస్తాయి.

 

• ప్రీమియం చెల్లింపులు –  Premium Paying Mode

సంవత్సరానికి ఒకసారి ( Yearly ) మరియు ప్రతినెలా ( Monthly ).

 

 

• SBI స్మార్ట్ సమృద్ధి ఉదాహరణ –          Samriddhi  Example

 

పాలసీ దారుని పేరు                – Mr.రవికిరణ్
అతని వయసు                         – 30 సంవత్సరాలు
పాలసి సమయం                    – 15 సంవత్సరాలు
ప్రీమియం చెల్లింపులు           – 7 సంవత్సరాలు
భీమా                                         = Rs 83,880
నెలవారి ప్రీమియం                = Rs 1,044/-

Mr.రవికిరణ్ 15 సంవత్సరాలకి పాలసీని తీసుకోవడం జరిగింది కాబట్టి 7 సంవత్సరాలు మాత్రమే ప్రీమియం చెల్లిస్తాడు.

ప్లాన్ లో చెల్లించిన మొత్తం = Rs 87,696/-

 

• మెట్యూరిటీ ( Maturity Benefit )

100% బేసిక్  భీమా      = Rs 83,880/-
గ్యారెంటెడ్ అడిషన్   = Rs 55,440/-

ప్లాన్ యొక్క 15వ సంవత్సరం ఒక్కసారే మెట్యూరిటీగా లభిస్తుంది.

 

మరణ ప్రయోజనం – Death Benefit

మొత్తం 15 సంవత్సరాల పాలసీలో  రవికిరణ్ కి ఎప్పుడు రిస్క్ జరిగినా డెత్ బెనిఫిట్ నామినీకి ఈ కింద విధంగా లభిస్తుంది.

ప్రాథమిక భీమా – Rs 83,880/-

అప్పటివరకు లభించిన బోనస్  – ఎంతైతే అంత నామినికి డెత్ బెనిఫిట్ గా అందివ్వడం జరుగుతుంది.

 

 

ఇతర ముఖ్య ప్రయోజనాలు –    Samriddhi   Other Benefits

1. కనీసం 2 సంవత్సరాలు ప్రీమియం చెల్లించిన తర్వాత తర్వాత ప్లాన్ ని సరెండర్ చేసి ప్రీమియం రిటర్న్ పొందవచ్చు.

2.  ఏదైనా కారణంగా ఎక్కువ కాలం ప్రీమియం చెల్లించకపొతే పాలసీ  ముగియవేయబడుతుంది.అటువంటి సమయంలో మొత్తం ప్రీమియంని పెనాల్టీతో కలిపి చెల్లించేలా 5 సంవత్సరాలు  పాలసీ రివైవల్ ఫెసిలిటీ ఉంటుంది.

 

https://www.sbilife.co.in/

 

• ఫ్రీ లుక్ పీరియడ్ –  Free Look Period

పాలసీకి సంబందించిన నియమనిబంధనలు పై పాలసీదారుడు అసంతృప్తి చెందినట్లైతే  15 రోజులోపు పాలసీని మూసివేసి చెల్లించిన ప్రీమియంని  వెనక్కి పొందవచ్చు.

• కనీసం 2 సంవత్సరాలు ప్రీమియం  చెల్లించడం పూర్తి అయితే లోన్ సదుపాయం అందివ్వడం జరుగుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *