Bajaj EMI Card Unblock | EMI Card Block & Reasons – క్రెడిట్ కార్డును ఎలా అన్ బ్లాక్ చేయాలి?

                          How to Unblock Bajaj EMI Card Telugu

Bajaj EMI Card Unblock

ఈ బ్లాగ్ ద్వారా మనం తెలుసుకొనే అతి ముఖ్యమైన సమాచారం అసలు Bajaj Finserve Emi Network Card ఎందుకు బ్లాక్ అవుతుంది దానికి గల కారణాలు ఏమిటి?అలాగే ఏదైనా కారణం వల్ల Card బ్లాక్ అయితే  తిరిగి మళ్ళీ కార్డు ను ఎలా Unblock చెయ్యాలి లేదా చేయించాలి వీటి గురించి క్లియర్ గా explin చేస్తాను..

 

ఫ్రెండ్స్ ముందుగా మన యొక్క Bajaj Emi Network Card ఎందుకు బ్లాక్ అవుతుంది దానికి గల కారణాల గురించి చూద్దాం, కార్డు బ్లాక్ అవ్వడానికి  ప్రధానంగా  3 కారణాలు ఉంటాయి.

 

Bajaj finserv emi card blocked reason

1st Reason :-

సరియైన సమయంలో  మనం EMI చెల్లించక పోవడం అంటే ఉదాహరణ కి Bajaj finserv కార్డు ద్వారా ఏదైనా వస్తువును Purchase చేసారు… కాని EMI ని తిరిగి డ్యూ సమయంలోపు చెల్లించకపోయిన లేదా Unexpectedly చెల్లించడం మర్చిపోయినా మీ యొక్క EMI Card బ్లాక్ అవ్వడం జరుగుతుంది.

 

2nd Reason :-

Card Block అవ్వడానికి 2 వ ప్రధాన కారణం ECS ( Electronic Clearance Service ) Mandate ను కరెక్ట్ గా Submit చెయ్యకపోవడం మనం ఒకవేళ Bajaj finserv EMI Network Card యొక్క ECS  mandate కరెక్ట్ గా submit చెయ్యకపోయినా Card ఇమ్మీడియేట్ bl గాock అవుతుంది.

బహుశా మీరందరికి తెలిసే ఉంటుంది Bajaj finserv EMI Network Card ని కొనసాగించడానికి మరియు పఉయోగించడానికి మనం e mandate or ecs ని submit చెయ్యాల్సి ఉంటుంది. e mandate or ECS  లేకుండా మనం Bajaj finserv Emi Network Card ని Use చెయ్యలేం… కాబట్టి Card Block అవ్వడానికి మరొక reason e mandate or ECS సబ్మిషన్ కావచ్చు.

 

3rd Reason  :-

మీ యొక్క CIBIL Score ఒక్కసారిగా తగ్గడం. ఫ్రెండ్స్ ఒకవేళ మీ సిబిల్ score వేగంగా తగ్గి     750 కంటే తక్కువగా ఉంటే ఈ సందర్భంలో కూడా మీ యొక్క Bajaj finserve Emi Network Card  block అయ్యే అవకాశం ఉంటుంది..కాబట్టి మనం సిబిల్ score ను maintain చెయ్యడం తప్పనిసరి.

ఫ్రెండ్స్ Bajaj finserv Emi Network Card  block అవ్వడానికి reasons ను మనం తెలుసుకొన్నాం.. ఇప్పుడు
అయితే ఏదైనా కారణం వల్ల Card బ్లాక్ అయితే  తిరిగి మళ్ళీ కార్డు ను ఎలా Unblock చెయ్యాలి లేదా చేయించాలో ఇప్పుడు చూద్దాం.

 

Max life Smart Secure Plus Plan in Telugu అద్భుతమైన పాలసీ 100% ప్రీమియం రిటర్న్

Tata aia Maha raksha Supreme Plan Telugu వయసు తోపాటు భీమా పెరుగుతుంది  అర్హతలు, బెనిఫిట్స్, వివరాలు!

 

how to unblock bajaj emi card online

1st of all మీరు EMI ను సరియైన సమయంలో PAY చెయ్యని కారణం చేత మీ యొక్క card block అయినట్లఐతే అప్పటివరకు మీరు మిస్ chesina మొత్తం EMI అమౌంట్ ను pay చెయ్యడం ద్వారా Bajaj finserv Emi Network Card ఆటోమేటిక్ గా unblock చేయబడుతుంది.. Incase EMI Pay చేసినప్పటికి card unblock కాకపోతే మీరు bajaj aap ను ఉపయోగించి ప్రాబ్లెమ్ solve చేసుకోవచ్చు…

ఆలా కాకుండా Ecs సరిగా submit చెయ్యని కారణంగా మీ యొక్క card block అయితే ఈ సందర్భంలో మీరు బ్యాంకుతో నేరుగా సంప్రదించి Ecs Mandate ని సబ్మిట్ చెయ్యవచు ఈ విధంగా కూడా ప్రాబ్లెమ్ solve కాకపోతే direct గా మీరు bajaj finserve app ద్వారా easy గా card బ్లాక్ ప్రాబ్లెమ్ ను solve చేసుకోవచ్చు.

ఒకవేళ పై రెండు సిట్యుయేషన్ ను కాకుండా కేవలం మీ యొక్క Cibil స్కోర్ తగ్గడం వల్ల Bajaj finserv Emi Network Card block అయితే మీరు వెంటనే మీ యొక్క స్కోర్ను cibil  ఇంక్రీజ్ చెయ్యాల్సి ఉంటుంది..మీ యొక్క EMI ని సమయానికి చెల్లించడం ద్వారా Cibil score ను increase చెయ్యవచు.

ఒకవేళ మీరు ఏదైనా payment లేదా EMI ని Miss చేసినా  నేరుగా బ్రాంచ్ ను సంప్రదించి pay చెయ్యవచు లేదా bajaj finserv app ద్వారా pay చేయవచ్చు అలాగేమీ యొక్క Bajaj finserv card active status ను check చెయ్యాలనుకుంటే bajaj finserv app portal లో check చేసుకోవచ్చు..

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *