LIC Single Premium Endowment Plan 917 – “ఒక్కసారి కడితే చాలు రెండు ప్రయోజనాలు ” అర్హతలు , ఫీచర్స్ , బెనిఫిట్స్ & పూర్తి వివరాలివే !

LIC Single Premium Endowment  Plan Details  Telugu – 917

 

LIC Single Premium Endowment Plan

ఈ ప్లాన్  ఒక  సింగల్ ప్రీమియం నాన్ లింక్డ్ ఇండివిడ్యుఅల్ పాలసీ  ( Single Premium Non Linked Plan ) , షేర్ మార్కెట్ రిస్క్ తో ఎటువంటి సంబంధం లేకుండా ప్రాఫిట్ అందిస్తుంది మరియు ప్లాన్ మొత్తానికి కేవలం ఒక్కసారే వ్యక్తి ప్రీమియం చెల్లిస్తాడు .

ఎవరైతే వన్ టైం ఇన్వెస్ర్ట్మెంట్  ( One Time Investment ) ద్వారా పొదుపు మరియు లైఫ్ కవర్ ఫెసిలిటీ కొరకు ఎదురుచూస్తున్నారో వారికి ఇది గొప్ప అవకాశం , LIC సింగిల్ ప్రీమియం ఎండోమెంట్ ప్లాన్ లో ఒక్కసారి డిపాజిట్ చేస్తే చాలు పాలసీ సమయం మొత్తం ఇన్సూరెన్సు ప్రొటెక్షన్ లభిస్తుంది   మరియు   మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ పై బోనస్ లభిస్తూ వస్తుంది , ఈ పాలసీ కి సంభందించిన పూర్తి వివరాలు చూద్దాం !

 

 

 

"<yoastmark

 LIC  పాలసీ ప్రయోజనాలు   –    Key Features

 

 3 నెలల వయసు బేబీ నుంచి అత్యధికముగా 65 సంవత్సరాల వయసు వారికి అందుబాటులో ఉంటుంది.

2.  సింగల్ ప్రీమియం రూపంలో ఒక్కసారి మాత్రమే ప్లాన్ లో అమౌంట్ చెల్లించాలి అయినప్పటికీ మొత్తం పాలసీ సమయం ఇన్సూరెన్స్ ప్రొటెక్షన్ లభిస్తుంది.

3.   కనీసం 50 వేల భీమా నుంచి ఎంతైనా భీమా తీసుకోవచ్చు.

4.  పెట్టుబడి పై ప్రయోజనం వేస్టెడ్ సింపుల్ రెవిసనరీ  ( Vested Simple Revisionary ) మరియు ఫైనల్ బోనస్   ( Final Bonus ) రూపంలో ఇవ్వబడును.

5 .   8 సంవత్సరాల లోపు లేదా పైబడిన పిల్లలకు కామెంసెంట్ అఫ్ రిస్క్   ( Commencement Of Risk )  వర్తిస్తుంది.

 

మెట్యూరిటీ బెనిఫిట్ – Maturity Benefit 

LIC Single Premium Endowment Plan   మొత్తం పాలసీ సమయం లో వ్యక్తి కి ఎటువంటి రిస్క్ జరగకపోతే, ప్రాధమిక + వెస్టెడ్ సింపుల్ రేవిషనరీ బోనస్ + ఫైనల్ అడిషనల్ బోనస్ లభించడం జరుగుతుంది ,ఇక్కడ బోనస్ అనేది పాలసీ కొనసాగే సమయం పై ఆధారపడి ఉంటుంది .

Maturity = Basic Sum Assured + Vested Simple Revisionary Bonus + Final Additional Bonus

 

 

డెత్ బెనిఫిట్  – Death Benefit 

పాలసీ సమయం మధ్యలో వ్యక్తి ఆక్సిడెంట్ లేదా సహజ మరణానికి గురైతే అప్పుడు కూడా డెత్ బెనిఫిట్ , ఎంతైతే భీమా తీసుకోవడం జరిగిందో అది దానితో పాటుగా వెస్టెడ్ సింపుల్ రేవిషనరీ బోనస్ + ఫైనల్ అడిషనల్ బోనస్ నోమినికి రావడం జరుగుతుంది.

Death  = Basic Sum Assured + Vested Simple Revisionary Bonus

 

ఈ ప్లాన్లో ప్రస్తుతం మనకి ఎంత బోనస్ లభిస్తుంది? – Bonus 

బోనస్ రేట్స్ ని సంస్థ ప్రతీ ఆర్థిక సంవత్సరంలో పాలసీదారులకు అందిస్తుంది   వేరు పాలసీలకు వేరే వేరు గా బోనస్ అందిస్తుంది మరియు లభించే ఈ బోనస్ పాలసీ సమయం పై ఆధారపడి ఉంటుంది .

 

http://

                  Policy Term 

Bonus Rates ( 2021 - 22 )

            10 To 15 Years 

 Rs 37 & 38

           16 To 20 Years 

 Rs 42 & 43

           20 To Above  Years 

 Rs 47 & 48

 

రిబేట్ – Discount

LIC సింగిల్ ప్రీమియం ఎండోమెంట్ పాలసీ అధిక భీమా పై రిబేట్ ( Discount ) అందిస్తుంది.

 

        Eligibility 

         Minimum 

       Maximum

     Entry Age 

    90 Days 

    65 Years 

     Policy Term 

    10 Years 

   25 Years 

     Maturity Age 

    18 Years 

   75 Years 

     Sum Assured 

    Rs 50,000

    No Limit 

    Premium Paying 

   Single 

    Single 

. కనీస వయసు 90  రోజులు , అత్యధిక వయసు  65 సంవత్సరాలు .
. పాలసీ యొక్క కనీస పాలసీ  సమయం  10  సంవత్సరాలు అత్యధిక పాలసీ సమయం 25 సంవత్సరాలు  .
.కనీస ప్రవేశ భీమా  50 వేలు అత్యధికముగా ఎటువంటి పరిమితి లేదు .
. ఈ పాలసీ యొక్క అత్యధిక మెట్యూరిటీ వయసు వచ్చి  75 సంవత్సరాలు.

 

 

ఉదాహరణ ద్వారా చూద్దాం  –   LIC Single Premium Example 

 

పాలసీదారుని పేరు ( Name )                  – Mr. రాకేష్
వయసు  (Age )                                           – 25 సంవత్సరాలు
పాలసీ సమయం ( Policy Period )         – 20 సంవత్సరాలు
భీమా ( Sum Assured )                             = Rs 10 లక్షలు

సింగల్ ప్రీమియం ( Single Premium ) = Rs 5,52,074/- మాత్రమే

లభించే  టాక్స్ సేవింగ్ 30%                  = Rs 45,000/-

ముఖ్య గమనిక :-

LIC సింగిల్ ప్రీమియం ఎండోమెంట్ ప్లాన్ లో 10 లక్షల భీమా కొరకు ఒక్కసారి Rs 5,52,074/– మాత్రమే చెల్లించాలి.

 

పాలసీ  మెట్యూరిటీ  ( Maturity Benefit )

Mr. రాకేష్ 20 సంవత్సరాలు పాలసీని తీసుకోవడం జరిగింది కాబట్టి  పాలసీ సమయం ముగియగానే మెట్యూరిటీ ఈ విధంగా లభిస్తుంది.

ప్రాధమిక భీమా ( Sum Assured )                           = Rs 10,00,000

లోయల్టీ అడిషన్  ( Loyalty Addition )                 = Rs 8,60,000

ఫైనల్ అడిషన్ బోనస్ ( Final Addition Bonus ) = Rs 70,000/-

మొత్తం మెట్యూరిటీ వచ్చి సుమారుగా 19 లక్షల 39 వేలు రావడం జరుగుతుంది.

 

పాలసీ సమయంలో రిస్క్ జరిగితే – ( Death Benefit )

Mr రాకేష్ కు కనుక 20 సం ||రాల పాలసీ సమయంలో ఎప్పుడు ఏ విధంగా రిస్క్ జరిగినా నామినీకి మరణ ప్రయోజనం బెనిఫిట్ వర్తిస్తుంది.

 

సాధారణంగా మరణిస్తే ( Natural Death )

ప్రాధమిక భీమా ( Basic Sum Assured ) = Rs 10,00,000/-,  LIC Single Premium Endowment Plan   అప్పటివరకూ లభించే VSR Bonus కలిపి నామినికి అందిస్తారు అక్కడితో పాలసీ ముగుస్తుంది.

 

ఆక్సిడెంట్ మరణం ( Accidental Death )

ప్రాధమిక భీమా ( Basic Sum Assured ) = Rs 10,00,000/-
ఆక్సిడెంట్ బెనిఫిట్ రైడర్ ( ADBR )      = Rs 10,00,000 మరియు  అప్పటివరకూ లభించే VSR Bonus కలిపి నామినికి అందిస్తారు అక్కడితో పాలసీ ముగుస్తుంది.

ఒకవేళ LIC సింగిల్ ప్రీమియం ఎండోమెంట్ పాలసీను పిల్లలకు తీసుకొంటే, కామెంసెమెంట్ అఫ్ రిస్క్ తర్వాత చిల్డ్రన్ కి రిస్క్ జరిగితే ప్రీమియం కు అదనంగా బోనస్ లభిస్తుంది  అదే కామెంసెమెంట్ అఫ్ రిస్క్ లోపు రిస్క్ జరిగితే చెల్లించిన ప్రీమియం మాత్రమే రావడం జరుగుతుంది.

 

Tax Benefit   – U/S 80C up to 10% of Sum Assured 

ఇన్కమ్ టాక్స్ రూల్ అండర్ సెక్షన్  80 C  రూల్ ప్రకారం ప్రాధమిక భీమా పై   10 % శాతం టాక్స్ డెదుక్షన్ పొందవచ్చు .

 

 

రైడర్ బెనిఫిట్స్ –   LIC Single Premium Endowment Plan Additional  Riders

 

1. ఆక్సిడెంట్  డెత్ అండ్ టోటల్ పేర్మినెంట్ డిజాబిలిటీ బెనిఫిట్ రైడర్ –  ACDB

వ్యక్తి ఆక్సిడెంట్ కారణంగా మరణిస్తే రైడర్ భీమా మొత్తం నామినికి రావడం జరుగుతుంది ఒకవేళ
పాలసీదారుడు డిసబిలిటీ కి గురైతే  ఈ రైడర్ ద్వారా లభించే మొత్తం ప్రయోజనాన్ని   పాలసీదారునికి  ప్రతినెలా రెగ్యులర్ సహాయం రూపంలో వచ్చే 10 సంవత్సరాలపాటు  అందివ్వడం జరుగుతుంది.

 

2. టర్మ్ రైడర్  – Term Rider

పాలసీదారుడు పాలసీ సమయంలో ఏ కారణంగా మరణించినా అంటే  సాధారణంగా గాని లేదా ఆక్సిడెంట్ కారణంగా కానీ మరణిస్తే  తీసుకొన్న భీమాకి  సమానమైన అమౌంట్ నామినీకి  అదనంగా లభిస్తుంది ఈ రైడర్ కొరకు అదనపు ప్రీమియం చెల్లించాలి.

 

LIC  డెత్ సెటిల్మెంట్ –   Death Settlement

1.  విధానం ద్వారా ఆక్సిడెంట్ కారణం చేత వ్యక్తి కి లభించే మొత్తం డెత్ అమౌంట్ ప్రయోజనాన్ని పాలసీ చివర్లో ఒక్కసారే లేదా వాయిదాల పద్దతిలో  5, 10, మరియు  15 సంవత్సరాల సమయం నిర్ణయించుకొని,వార్షిక, అర్ధవార్షిక, ట్రైమాసిక మరియు నెలసరి రూపంలో పొందవచ్చు.

Monthly            – Rs 5,000/-

Quarterly         – Rs 15,000/-

Half – Yearly    – Rs 20,000/-

Yearly                 – Rs 50,000/-

 

https://licindia.in/

 

 

అప్లై చేయు విధానం , డాకుమెంట్స్ – How to Apply & Required Documents 

 

మీ దగ్గరలో ఉన్న  LIC  బ్రాంచ్ లేదా ఆన్లైన్ లో  LIC ఆఫిసిఅల్ వెబ్సైటు ద్వారా అప్లై చెయ్యవచు

1 ప్రపోసల్ ఫారం   – Proposal Form

2. ఆధార్ కార్డు                   – Aadhar Card
3. ఓటర్ ఐ డి                     – Voter ID
4. డ్రైవింగ్ లైసెన్స్          – Driving License
5. రెసిడెంటిల్ అడ్రస్     – Residential  Address
6. పాన్ కార్డు                       – Pan card
7. బ్యాంకు డీటెయిల్స్    – Bank Details

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *