SBI Debit Card Benefits In Telugu – ATM కార్డు పై లభించే బెనిఫిట్స్ తెలిస్తే వామ్మో అంటారు!

ఏంటి మీకు తెలుసా? ఎటిఎం ( ATM ) కార్డు వినియోగిస్తున్న వారు అత్యవసర అనుకోని సమయంలో 2 నుంచి 25 లక్షల రూపాయలు వరకూ క్లెయిమ్ పొందవచ్చని, అలాగే ఈ అమౌంట్ అనేది నేరుగా ATM కల్గిన వ్యక్తి కుటుంబానికి అందిస్తారని.

ఇండియా లో 100 కి 99 వ్యక్తులకి ఈ విషయం తెలియకపోవచ్చు. ATM కార్డు ని అకౌంట్ హోల్డర్ కి అందచేసే సమయంలో ప్రతీ బ్యాంకు కూడా ఒక నిర్థిష్ట ఇన్సూరెన్స్ కవరేజ్ తోపాటు ఇతర సదుపాయాలు కలిగిస్తుంది. ఈ ప్రయోజనాలు 5 రకాలుగా ఉంటాయి.

అసలు ATM డెబిట్ కార్డు ( Debit Card ) అంటే ఏమిటి? ( What is SBI  debit card ?)

అకౌంట్ లో డబ్బులు తీసుకోవడానికి, అకౌంట్ లో డబ్బులు వేయడానికి డెబిట్ కార్డుని ఉపయోగిస్తారు.
అలాగే డెబిట్ కార్డు ని ఉపయోగించి మనం ఆన్లైన్లో వస్తువులు ( Online Shopping )ఖరీదు చెయ్యడం తోపాటు రైల్వే టికెట్స్( Railway Tickets ), కరెంటు బిల్స్ ( Electricity Bill ), క్రెడిట్ కార్డు ప్రెమెంట్స్ ( Credit Card Bill ), టోల్ ప్లాజా ఫీజు ( Toll Plaza )ఇలా మొదలైన నిత్యావసర పనులను వేగంగా చెయ్యడానికి డెబిట్ కార్డు ఉపయోగపడుతుంది.

PPF Scheme in Telugu -” పబ్లిక్ ప్రొవిడంట్ ఫండ్” అర్హతలు, నియమాలు, పూర్తి వివరాలు!

LIC Arogya Rakshak Plan In Telugu -” కుటుంబం మొత్తానికి ఒక్కటే ఆరోగ్య పాలసీ ” పూర్తి వివరాలు ఉదాహరణ ద్వారా !

• డెబిట్ కార్డు పై( Debit Card )లభించే 5 ముఖ్యమైన ప్రయోజనాలను ఇప్పుడు చూద్దాం.

1. పెర్సనల్ ఆక్సిడెంటల్ కవరేజ్ ( Personal Accidental Coverage )

ATM కార్డు కలిగిన వ్యక్తి  రోడ్డు ప్రమాదానికి గురిఅయినపుడు ఈ ప్రయోజనం లభిస్తుంది.

2. పర్సనల్ ఎయిర్ ఆక్సిడెంట్ కవరేజ్ ( Personal Air Accident Coverage )

డెబిట్ కార్డు కలిగిన వ్యక్తి విమాన ప్రమాదానికి గురి అయినప్పుడు ఈ ప్రయోజనం లభిస్తుంది.

3.కొనుగోలు ప్రొటెక్షన్ ( Purchase Protection )

బహుశా చాలా మందికి తెలియక పోవచ్చు. డెబిట్ కార్డు ని ఉపయోగించి మనం ఏదైనా వస్తువును ఖరీదు చేసినప్పుడు, ఆ వస్తువు దొంగిలించబడితే పోయిన వస్తువు పై కూడా మీకు క్లెయిమ్ లభిస్తుంది అదికూడా 100 శాతం ఉచితంగా.

4. ట్రాన్స్పోర్ట్ అఫ్ మోర్టల్ రిమైండ్ ( Transport Of Mortal Remain )

ఆక్సిడెంట్ సందర్భంలో సుదూర ప్రాంతాల్లో నుంచి డెడ్ బాడీ ని ( Dead body ) ని స్వంత ప్రదేశానికి తరలించడానికి అధిక ఖర్చు అవుతుంది. ఒకవేళ డెబిట్ కార్డు హోల్డర్  ఎయిర్ ఆక్సిడెంట్ లో( Air Accident ) మరణించినా అప్పుడు కూడా ట్రాన్స్పోర్ట్ రూపంలో అమౌంట్ క్లెయిమ్ లభిస్తుంది.

5. చెక్ ఇన్ బ్యాగ్గజ్ లాస్ కవరేజ్ ( Check in baggage loss coverage )

అంటే ప్రయాణసమయంలో మీ యొక్క లగేజ్ ని కోల్పోతే అప్పుడుకూడా వ్యక్తి తీసుకొన్న డెబిట్ కార్డు ఆధారంగా అతను క్లెయిమ్ నిర్వహించుకోవచ్చు.

స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా ( SBI ) కి సంబందించిన అన్ని డెబిట్ కార్డు బెనిఫిట్స్ ని ఇప్పుడు తెలుసుకొందాం.

1• స్టేట్ బ్యాంకు గోల్డ్ డెబిట్ కార్డుబెనిఫిట్స్ ( SBI Gold Debit Card Benefits )

పెర్సనల్ ఆక్సిడెంటల్ కవరేజ్ ( Personal Accidental Coverage )               = Rs 2,00,000/-

పర్సనల్ ఎయిర్ ఆక్సిడెంట్ కవరేజ్ ( Personal Air Accident Coverage )   = Rs 4,00,000/-

కొనుగోలు ప్రొటెక్షన్ ( Purchase Protection )                                                     = Rs 5,000/-

ట్రాన్స్పోర్ట్ అఫ్ మోర్టల్ రిమైండ్ ( Transport Of Mortal Remain )               = Rs 50,000/-

చెక్ ఇన్ బ్యాగ్గజ్ లాస్ కవరేజ్ ( Check in baggage loss coverage )               = Rs 25,000/-

2. స్టేట్ బ్యాంకు ప్లాటినం డెబిట్ కార్డు బెనిఫిట్స్ ( SBI Platinum Debit కార్డు Benefits )

పెర్సనల్ ఆక్సిడెంటల్ కవరేజ్ ( Personal Accidental Coverage )            = Rs 5,00,000/-

పర్సనల్ ఎయిర్ ఆక్సిడెంట్ కవరేజ్ ( Personal Air Accident Coverage ) = Rs 10,00,000/-

కొనుగోలు ప్రొటెక్షన్ ( Purchase Protection )                                                   = Rs 50,000/-

ట్రాన్స్పోర్ట్ అఫ్ మోర్టల్ రిమైండ్ ( Transport Of Mortal Remain )             = Rs 50,000/-

చెక్ ఇన్ బ్యాగ్గజ్ లాస్ కవరేజ్ ( Check in baggage loss coverage )              = Rs 25,000/-

3. స్టేట్ బ్యాంకు ప్రైడ్ డెబిట్ కార్డు బెనిఫిట్స్ ( SBI Pride Debit Card Benefits )

పెర్సనల్ ఆక్సిడెంటల్ కవరేజ్ ( Personal Accidental Coverage )             = Rs 2,00,000/-

పర్సనల్ ఎయిర్ ఆక్సిడెంట్ కవరేజ్ ( Personal Air Accident Coverage ) = Rs 4,00,000/-

కొనుగోలు ప్రొటెక్షన్ ( Purchase Protection )                                                   = Rs 50,000/-

ట్రాన్స్పోర్ట్ అఫ్ మోర్టల్ రిమైండ్ ( Transport Of Mortal Remain )              = Rs 50,000/-

చెక్ ఇన్ బ్యాగ్గజ్ లాస్ కవరేజ్ ( Check in baggage loss coverage )              = Rs 25,000/-

4. స్టేట్ బ్యాంకు ప్రీమియం విస్సా కార్డు బెనిఫిట్స్ ( SBI Premium VISSA Debit Card Benefits )

పెర్సనల్ ఆక్సిడెంటల్ కవరేజ్ ( Personal Accidental Coverage )              = Rs 5,00,000/-

పర్సనల్ ఎయిర్ ఆక్సిడెంట్ కవరేజ్ ( Personal Air Accident Coverage ) = Rs 10,00,000/-

కొనుగోలు ప్రొటెక్షన్ ( Purchase Protection )                                                     = Rs 50,000/-

ట్రాన్స్పోర్ట్ అఫ్ మోర్టల్ రిమైండ్ ( Transport Of Mortal Remain )              = Rs 50,000/-

చెక్ ఇన్ బ్యాగ్గజ్ లాస్ కవరేజ్ ( Check in baggage loss coverage )              = Rs 25,000/-

5. స్టేట్ బ్యాంక్ సిగ్నచర్ డెబిట్ కార్డు బెనిఫిట్స్ ( SBI Signature Debit Card Benefits )

పెర్సనల్ ఆక్సిడెంటల్ కవరేజ్ ( Personal Accidental Coverage )             = Rs 5,00,000/-

పర్సనల్ ఎయిర్ ఆక్సిడెంట్ కవరేజ్ ( Personal Air Accident Coverage ) = Rs 10,00,000/-

కొనుగోలు ప్రొటెక్షన్ ( Purchase Protection )                                                   = Rs 50,000/-

ట్రాన్స్పోర్ట్ అఫ్ మోర్టల్ రిమైండ్ ( Transport Of Mortal Remain )              = Rs 50,000/-

చెక్ ఇన్ బ్యాగ్గజ్ లాస్ కవరేజ్ ( Check in baggage loss coverage )              = Rs 25,000/-

ముఖ్యగమనిక :-

ఈ క్లెయిమ్ అప్లై చెయ్యడానికి పోయిన వస్తువు మీయొక్క డెబిట్ కార్డు ద్వారానే ఖరీదు చేసి ఉండాలి.

అలాగే వస్తువు దొంగతనానికి గురిఅయిన 90 రోజుల్లోపు FIR క్లెయిమ్ చేసి FIR రిపోర్ట్ ని బ్యాంకులో సబ్మిట్ చేయాలి.

ముఖ్యగమనిక :-

ఈ ప్రయోజనానికై విమాన ప్రయాణ టికెట్ వ్యక్తి యొక్క డెబిట్ కార్డు ద్వారానే చేసి ఉండాలి. అప్పుడే క్లెయిమ్ లభిస్తుంది.

ప్రధానమంత్రి జనధన్ యోజన ద్వారానే సామాన్యులకి కేంద్రప్రభుత్వం అందించిన ఖాతాలు జనధన్ ఖాతాలు.

జనధన్ అకౌంట్ యొక్క డెబిట్ కార్డు కలిగిన వ్యక్తికి 2 లక్షల ఆక్సిడెంట్ & డిసబిలిటీ ( Accident & Total Permanent Disability )ఇన్సూరెన్స్ కవరేజ్ లభిస్తుంది.

ఈ ప్రయోజనం పొందడానికి ప్రమాదానికి గురిఅయిన వ్యక్తి గడచిన 3 నెలల్లో కనీసం ఒక్కసారైనా ATM కార్డు ని ఉపయోగించి ఉండాలి. ఖాతాలో నుంచి డబ్బులు తీసినా లేకపోతే వస్తువు డెబిట్ కార్డు ద్వారా ఖరీదు చేసినా  పర్వాలేదు.

అదేవిధంగా జనధన్ అకౌంట్స్ లో రూపాయి ( RUPAY ) కార్డు తో పాటుగా ప్లాటినం( Platinum ), ప్రీమియం ( Premium ) కార్డ్స్ ఉన్నాయి. వీటికి కూడా పైన చెప్పిన 2 బెనిఫిట్స్ వర్తిస్తాయి.

కానీ డెబిట్ కార్డు ద్వారా ఏదో ఒక్క ట్రాన్సక్షన్ గడచిన 45 రోజుల్లో ఖచ్చితంగా జరిపి ఉండాలి.

డెబిట్ కార్డు హోల్డర్ కి రిస్క్ జరిగితే క్లెయిమ్ ఏ విధంగా అప్లై చెయ్యాలి, కావలసిన డాకుమెంట్స్ ఏమిటీ? ( How to Apply Debit Card claim and required Documents?)

వ్యక్తి ప్రమాదానికి గురిఅయిన 7 రోజుల్లోపే మీరు అతని యొక్క డెబిట్ కార్డు ఏ బ్యాంక్ కి సంబంధించిందో తెలుసుకొని  మేనేజర్ ద్వారా క్లెయిమ్ రిజిస్ట్రేషన్ చెయ్యాలి.   7 రోజుల తర్వాత ఈ క్లెయిమ్ వర్తించదు.

కావలసిన డాకుమెంట్స్ ( Required Documents?)

1.ఆధార్ కార్డు (Adar Card)
2. పాన్ కార్డు ( Pan Card)
3. బ్యాంక్ అకౌంట్ వివరాలు ( Bank A/ c details)

క్లెయిమ్ రిజిస్ట్రేషన్ తర్వాత

వ్యక్తి యొక్క పోస్ట్ మోర్దమ్ రిపోర్ట్( Postmortem Report )
FIR కాపీ జమాచెయ్యాలి ( FIR Copy )

https://sbi.co.in/

కాబట్టి వీలైంత వరకూ చుట్టుపక్కల ఎవరైనా ఆక్సిడెంట్ కారణంగా మరణిస్తే ఈ సమాచారం అందిస్తే వారికి సహాయపడినవారావుతారు.

ముగింపు ( Conclusion )

ఈ వెబ్సైటు ద్వారా అన్ని   ఇన్సూరెన్స్ పాలసీలతో పాటు, గవర్నమెంట్ పథకాలు, బ్యాంకు స్కీమ్స్, పోస్ట్ ఆఫీస్ పథకాలు  మరియు  చిన్న తరహా వ్యాపారాల యొక్క   వంద శాతం మంచి సమాచారాన్ని అందిచడం ముఖ్య ఉద్దేశం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *